Wednesday 22 March 2023

నీలగిరి_తైలం_ఆరోగ్యానికి_అమృతం | Benefits_of_Eucalyptus_Oil

*#నీలగిరి_తైలం_ఆరోగ్యానికి_అమృతం*
*#అవగాహనా_కోసం_నవీన్_నడిమింటి_సలహాలు* 
*#Benefits_of_Eucalyptus_Oil.*
     
               మళ్లీమళ్లీ పీల్చాలనిపిచే సువాస నీలగిరి సొంతం. నీలగిరి, జామాయిల్, యూకలిప్టస్ ఆయిల్ ఇలా రకరకాల పేర్లతో ఈ తైలాన్ని పిలుస్తారు. జలుబు, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, కీళ్ల నొప్పుల వంటి సమస్యలకు ఈ నూనె మంచి ఔషధంగా పనిచేస్తుంది. నీలగిరి తైలం ఔషధంగా ఉపయోగపడుతుంది. నీలగిరి కొండలలో పెరగటం వల్ల ఈ చెట్లకు ఆ పేరు వచ్చింది. ఈ చెట్టు ఆకులను నలిపితే జండుబామ్ మాదిరిగా ఘాటైన వాసన వస్తుంది. జిందా తిలిస్మాత్, జండూబామ్, టైగర్ బామ్, అమృతాంజన్, విక్స్ వంటి వాటిలో నీలగిరి తైలాన్ని ఉపయోగిస్తారు. అలాగే మందుల తయారీలో, సుగంధ ద్రవ్యాల తయారీలో, పారిశ్రామికంగా ఈ నూనెను ఉపయోగిస్తారు.

 నీలగిరి తైలంలో సినోల్(cineole)ఎక్కువ పరిమాణంలో వుంటుంది. యూకలిప్టస్ చెట్టులో పలురకాలు వున్నాయి. నీలగిరి తైలాన్నిఎక్కువగా యూకలిప్టస్ గ్లోబులస్ చెట్టు ఆకుల నుంచి ఉత్పత్తి చేస్తారు. ఈ నూనెను  నేరుగా తక్కువ పరిమాణంలో కడులోకి తీసుకుంటే ప్రమాదమేమి లేదు. కానీ ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే ఆరోగ్యకరమైన ఇబ్బందులు ఏర్పడి, ఆజీర్తి చేస్తుంది. పూర్తి ఆరోగ్యం సలహాలు కోసం వైద్య నిలయం లింక్స్
https://www.facebook.com/1536735689924644/posts/3077748402490024/

*#నీలగిరి_నూనెతో_లాభాలు..*

1.-ఈ ఆయిల్ వాసన చూడడం, పూతగా రాయడం వల్ల జలుబు ఇట్టే మాయమవుతుంది.
2.-రెండు చుక్కల నీలగిరి తైలం వేసి వేడినీటి ఆవిరి పీల్చడం వల్ల జలుబు, ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం లభిస్తుంది. 
3.-దీన్ని ఔషధంగా తాగినా ఛాతీ మీద తరచూ మర్దనా చేసినా ప్రాణాంతకమైన శ్వాస సంబంధిత సమస్యలు కూడా శాశ్వతంగా తొలగిపోతాయి.
4.-చుండ్రు, పేను సమస్యలకు చక్కని ఔషధం జామాయిల్. ఇది విడిగా కాని, కొబ్బరి నూనె మిశ్రమంగా కానీ తలకు బాగా పట్టించి అరగంట ఆగి తలస్నానం చేయడం వల్ల చుండ్రు, పేల సమస్యలు తొలగిపోతాయి.
5.- దురద, చిరాకు దరిచేరనివ్వదు. పైగా జుట్టుకు మంచి పోషణ అందిస్తుంది. జుట్టు నిగనిగలాడేలా చేస్తుంది. 
6.- దీనిని ఔషధంగా తీసుకుంటే సైనస్, అలర్జీలు కూడా మాయమవుతాయి.
7.- ఈ నూనె యాంటీ మైక్రోబయల్, క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటుంది. కనుక నిరభ్యంతరంగా అన్నీ రకాల గాయాలకు, పుళ్ళకు లేపనంగా వాడవచ్చు.
8.- క్రిమికీటకాలు కాటు వేసిన గాయాలకైనా నొప్పి నివారణగా పనిచేయడంతో పాటు, త్వరగా హీల్ అవుతాయి.
9.- ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనానికి స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కలు ఈ ఆయిల్ వేసి స్నానం చేస్తే హాయిగా వుంటుంది.
10.-తలనొప్పితో బాధపడేవారు నీలగిరి తైలాన్ని నుదుటికి పట్టిస్తే, నొప్పి తగ్గిపోతుంది.
11.- ఈ తైలాన్ని సన్నని క్లాత్‌మీద వేసి వాసన చూస్తుంటే జలుబు, గొంతునొప్పి తగ్గిపోతుంది.
12.-  మోకాళ్ళ నొప్పులు తగ్గాలంటే నీలగిరి ఆయిల్‌తో మసాజ్‌ చేసి, వేడినీటితో కాపడం పెట్టాలి.
మడమ నొప్పి వచ్చి నడవలేకపోతుంటే ఆ ప్రాంతంలో నీలగిరి తైలంతో బాగా మసాజ్‌ చేయాలి.
13.- ఒళ్ళు నొప్పులుగా ఉంటే, స్నానం చేసే నీటిలో ఏడెనిమిది చుక్కల నీలగిరి తైలాన్ని కలిపి స్నానం చేస్తే నొప్పులన్నీ తగ్గిపోతాయి.
14.- గోరువెచ్చని నీటిలో మూడు, నాలుగు చుక్కల నీలగిరి తైలాన్ని కలిపి త్రాగినట్లయితే అజీర్ణం, అజీర్తి విరేచనాలు తగ్గుతాయి.
15.-  పిప్పి పన్నుతో చెంపవాచి బాధ కలుగుతున్నప్పుడు, చెంప మీద యూకలిప్టస్‌ ఆయిల్‌ను రాస్తే నొప్పి తగ్గుతుంది.
16.-  నడుము నొప్పితో బాధపడేవారు నీలగిరి తైలాన్ని వేడినీటిలో కలిపి నొప్పి ఉన్న ప్రదేశంలో కాపడం పెడితే నొప్పి తగ్గుతుంది.
17.-   నీలగిరి తైలం వాడకం వల్ల చర్మానికి ఎటువంటి ఎలర్జీలు ఏర్పడవు.
18.-   మొటిమ‌ల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారు వాటిపై నిత్యం రెండు పూటలా కొద్దిగా నీలగిరి తైలాన్ని రాయాలి. దీంతో అతి త‌క్కువ స‌మ‌యంలోనే మొటిమ‌ల సమస్య తొలగిపోతుంది. ముఖం
19.- కాంతివంతంగా మారుతుంది. ఇత‌ర మ‌చ్చ‌లు కూడా పోతాయి.
20.- దుస్తులు ఉతికేట‌ప్పుడు కొద్దిగా నీల‌గిరి తైలం వేసి వాటిని ఉత‌కాలి. దీంతో దుస్తుల‌కు ప‌ట్టి ఉండే ఫంగ‌స్‌, ఇత‌ర క్రిములు నశిస్తాయి. దీనివ‌ల్ల ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి. అలాగే బెడ్‌షీట్లు, దిండు క‌వ‌ర్లు త‌దిత‌ర ఇత‌ర వ‌స్త్రాల‌పై కూడా నీల‌గిరి తైలం చ‌ల్లుతుంటే అవి సువాస‌న వ‌స్తాయి. అంతేకాకుండా క్రిములు రాకుండా ఉంటాయి.
21.-  నిత్యం ఆహారంలో నీల‌గిరి తైలం చేర్చి తీసుకోవ‌డం వ‌ల్ల డ‌యాబెటిస్ త‌గ్గుతుంద‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి.
22.-  నీల‌గిరి తైలంలో యాంటీ డ‌యాబెటిక్ గుణాలు పుష్క‌లంగా ఉంటాయి. అందువ‌ల్ల ఈ తైలాన్ని నిత్యం తీసుకుంటే ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయ‌ని పరిశోధనల్లో తేలిందని అంటున్నారు.
23.- దంతాలు తోముకునే పేస్టులో యూక‌లిప్ట‌స్ ఆయిల్‌ను క‌లిపి దంతాల‌ను తోముకుంటే దంతాలు, చిగుళ్లు దృఢంగా మారుతాయి. దంతాల‌పై ఉండే గార‌, పాచి పోతాయి. నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది. దంతాలు త‌ళ‌త‌ళా మెరుస్తాయి.
24.-  విరేచ‌నాల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారి పొట్ట‌పై కొద్దిగా ఈ ఆయిల్‌ను రాయాలి. పొట్ట చుట్టూ సున్నితంగా తగ్గుతుంది
ధన్యవాదములు 🙏
*మీ Naveen Nadiminti*
*ఫోన్ -9703706660*
     *సభ్యులకు విజ్ఞప్తి*
    ******************
ఈ గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

No comments:

Post a Comment