*మీకు మధుమేహం ఉందా? ఉంటే ఎలాంటి మెడిసిన్ తీసుకుంటున్నారు? ఏదైనా మెరుగుదల ఉందా?*
*జామున్ జ్యూస్ మధుమేహం ఎలా వాడాలి అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు*
చాలా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు కు . డాక్టర్ మందులు వాడతారా? ఆహారపు అలవాట్లు మార్చుకొని నియంత్రించుకుంటారా?నేను రెండు ఆప్షన్లు ఇత్తున . అందులో భాగంగా, ఈ క్రింది పనులు చేయండి
1.-రోజుకు మూడు లేదా నాలుగు లీటర్ల మంచి నీరు ఏదైనా ఆహారం తీసుకోక ముందు 10 నిమిషాలు, తీసుకొన్న తర్వాత గంటన్నర విడిచి పెట్టి మిగతా సమయాల్లో నీరును తీసుకోవాలి ప్రయాణసమాయాల్లో, బయట పనులు వుండే సమయాల్లో మీ ఇష్టం
2.-ఆకు కూరలు, ఆనపకాయలన ఒ తప్పనిసరిగా వాటిని వారానికి రెండు సార్లు దుంపజాతిని నిషేధించాలి
3.-మాంసాహారంలో చిన్న చేపలు . చికెన్ త. మేక మసం అసలు )లిమిట్ గా తీసుకోవాలి .
4.- ముడిబియ్యం (బ్రౌన్ రైస్) .ఉదయం అంబలి(రాగిజావ),రాత్రి పూట గొదుమరొట్టె లేదా గొదుమనూక జావ తీసుకో కొంటె మంచిది బరువు తగ్గుతారు
5.-జీవన శైలిలో ఎటువంటి మార్పులు లేకుండానే (నడక, వ్యాయామం, …); పండ్లు, మిఠాయిలు, బియ్యం, గోధుమ, వగైరాలు తినడం మానకుండానే కేవలం ఇందులో చెప్పిన ఆయుర్వేదం మందుల వాడకం ద్వారా మాత్రమే మధుమేహాన్ని పూర్తిగా అదుపులో ఉంచుకొని చెప్పిన సలహాలు ఇవి. వీటిలో మీకు అందుబాటులో ఉన్న ఏదైనా సరే వాడవచ్చు:
( 1 ) మెంతుల పొడి.
( 2 ). రాచ ఉసిరి పొడి + ఛాయ పసుపు పొడి.
( 3 ) కాకరకాయల రసం.
( 4 ) నీరుల్లి రసం.
( 5 ) అశ్వగంధ చూర్ణం / టాబ్లెట్స్.
( 6 ) నేరేడు గింజల చూర్ణం. Jamun Seeds Powder
Pmw - Dried Jamun Seed Powder - Neredu Ginjalu Powder - Black Plum Powder - Syzygium Cumini - Jamun Beej Powder - 100 Grams
Pmw - Premium Quality Dried Jamun Seed Powder - Neredu Ginjalu Powder - Black Plum Powder - Syzygium Cumini - Jamun Beej Powder - 100 గ్రామ్స్
పూర్తి వివరాలు కు వైద్య నిలయం లింక్స్
*https://fb.me/3m3HFrD8N*
7 ) వేప చిగుళ్ళు. Tender Neem Leaves
( 8 ) జామ ఆకుల కషాయం. Guava tree leaves decoction
( 9 ) నేల వేము చూర్ణం. Bhunimba / Kalmegh
(10) తిప్పతీగ చూర్ణం Giloy / Guduchi / Amrutavalli
(11) తులసి ఆకుల పొడి. Tulasi Leaves Powder / Tulasi Ghanavati Tablets
(12) పొడపత్రి చూర్ణం. Gudumar / Gurmar / Gymnema / Chakkarakolli Powder
(13) మారేడు ఫల చూర్ణం. Bilvam / Bilva / Bael Fruit Powder
(14) సుగంధి పాల (అతిమధురం/నన్నారి వేర్ల పొడి/अनन्तमूल/Indian Sarsaparella / Yashtimadhu Roots Powder)
(15) శుద్ధ శిలాజిత్తు.
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
Ph -9703706660
This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/HelathTipsbyNaveen
No comments:
Post a Comment