*🙏🏻🌹శుభోదయం🌹*🙏🏻
*ప్రాణాయామము చేయడము ద్వారా మనలో జరిగే మార్పు:*
Normal గా ప్రతీ వ్యక్తీ ( man or woman), నిమిషానికి 15 సార్లు గాలి పీల్చి వదులుతారు. అంటే ప్రతీ నాలుగు seconds ఒకసారి ఉచ్చాస నిశ్వాస జరుగుతుంది. ఈ లెక్కన రోజుకు 21600 సార్లు breathing జరుగుతుంది. ప్రతీసారి breathing జరిగినప్పుడు 500 to 600 cc గాలి గమనం జరుగుతుంది. ఇందులో, ముక్కు మొదలు నుంచి trachea అంటే lungs వరకు ఉండే గొట్టం వరకు 160 గాలి ఉండిపోయి, 340 to 440 cc గాలి ఊపిరితిత్తులు చేరుతుంది. పీల్చిన గాలి మొత్తం oxygen కాదు. 100% గాలి పీల్చితే దానిలో
Nitrogen..... 78%
Oxygen....... 21%
Carbon dioxide, carbon monoxide, silicon, water vapours, other gasses etc ...1%.
తిరిగి గాలి బయటకు వదిలినప్పుడు..
Nitrogen ..... 78%
Oxygen ..... 16%
Carbondioxide 5%
Others..... 1%
బయటకు వస్తాయి. ఈ లెక్కన 600 cc గాలి పీల్చితే ఎంత oxygen lungs కు అందుతుంది.
600-160= 440x21%.. 84cc lungs కు వెళ్తుంది. పోని అంతా consume అవుతుందా అంటే, 16% బయటకు వచ్చేసి, 5% consume అవుతుంది.
అంటే 4.2 cc lungs lo consume అవుతుంది. ఆ లెక్కన నిమిషానికి 4.2×15= 63 cc oxygen మన శరీరం వాడుకుంటుంది. ఎంత మేర oxygen consume అయ్యిందో అంత మేరకే carbondioxide బయటకు వస్తుంది. 63 × 60 = 3780cc per hour. This is our more or less consumption of oxygen per hour by ordinary person.
Pranayam చేస్తే నిమిషానికి 3 దఫాలు గాఢంగా, lengthyగా breathing జరుగుతుంది. ఆ లెక్కన
3000 - 160= 2840 x 21% = 596. Consumption 16% అంటే 95 cc per breath. Per minute 95 × 3 = 285 cc. Per hour 285 × 60 = 17100 cc. Half-an-hour చేస్తే 8550 cc. Oxygen lungs కు లభ్యమవుతుంది. సాధారణమైన వ్యక్తికి ప్రాణాయామం చేసే వ్యక్తికి అంత variation ఉంటాది. Oxygen consumption బట్టే మనిషి active గా ఉంటాడు. ఇతరత్రా ఇంబందులు దరిచేరవు. ప్రాణాయామం విలువ తెలుసుకొని, అరగంట, గంట చేస్తే చక్కటి ఫలితాలు పొందవచ్చు.
No comments:
Post a Comment