*గొంతు దగ్గర తేమడ పొడి దగ్గు గా ఉంది పోవాలంటే వైద్య నిలయం సలహాలు*
*తేమాడ సమస్య పోవడానికి :::---*
ఈ క్రింది కషాయం 2 సార్లు రోజూ వాడితే గొంతు తేమడ జలుబు, దగ్గు సమస్యలు
1 leda 2 రోజుల్లో పోవును.
*Fever, Cough , cold, and breathe ప్రొబ్లెమ్స్ , గొంతు సమస్య*
దగ్గు + కపం : ( గళ్ళ) జలుబు
ఆవుపాలు 250గ్రా లేద నీరు తిసుకొని
తమలపాకులు 2 ఆకులు,
ఇందులొ పసుపు పావు స్పూన్,
సొంటి అర్దస్పూన్ ( పచ్చి అల్లం లెదా రసం)
జిలకర పావు స్పూన్
వాము 2 చిటికెలు ( చిటికెడు అంటే రెండు వెల్లతొ వచ్చినంత)
లవంగాలు దంచి నవి 2
యాలకలు దంచినవి 2
దాల్చిని పట్ట 3 చిన్న ముక్కులు
తులసి ఆకులు 20
వాము ఆకులు 2 ( దొరికి తే వెయండి )
ఇవి మొతం వెసి మెల్లగా కాంచి, 100గ్రా లు పాలు మిగిలె వరకు మరిగించి
వడపొసి గొరువెచ్హగా గొంతులొ తడుపుతు తాగాలి
పథ్యం చల్లని వస్థువులు, తిసుకొకుడదు, చలువ చెసె కురగాయలు వాడకుడదు ఈ యొగం తిసుకున్న మొదట సారె నుంచే పై చెప్పిన అన్ని సమస్యలకీ ఉపసమనం ఉండును.
మీ సమస్య ఇంకా ఉంటే డాక్టర్ సలహాలు రిపోర్ట్ టెలిగ్రామ్ లింక్స్ లో పెట్టండి
https://t.me/HelathTipsbyNaveen
No comments:
Post a Comment