కీళ్ల వాతం (ఆర్టిరిటిస్ ) వాపులు - నివారణ --
గచ్చకాయ ను పగులగొట్టి లోపలి పప్పును తీసుకుని నాన బెట్టిన కొన్ని మెంతులను కలిపి నీటి చుక్కలు వేసి మెత్తగా నూరాలి. ఆ కలిపిన మిశ్రమాన్ని కీళ్ల నొప్పులు , వాపులపై రాసుకొని రాత్రి పడుకోవాలి. నొప్పులు , వాపులు తగ్గి పోతాయి.
కొన్ని ఎండు ద్రాక్ష కొన్ని ధనియాలు నీరు పోసి మరిగించి చల్లార్చి ఆ కషాయాన్ని ఉదయం , సాయంకాలం తాగాలి. కీళ్ల వాపులు తగ్గి పోతాయి.
అల్లం రసం + కీర దోసకాయ రసం + నిమ్మకాయ రసం కలిపిన మిశ్రమాన్ని ప్రతి రోజు ఉదయం , మాత్రమే తాగాలి. నొప్పులు వాపులు తగ్గి పోతాయి.
ఈ మిశ్రమాన్ని రాత్రి తాగకూడదు
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺. కంజర్ల హన్మంత్రావ్ పంతులు
No comments:
Post a Comment