Monday, 13 March 2023

కిడ్నీ లో రాళ్ళు

కిడ్నీ లో రాళ్ళు
**************************
కొండపిండి చూర్నం      50గ్రా
ఉలిమిరి పట్ట             50గ్రా
పల్లేరు                       50గ్రా
పత్ర బీజం                  50గ్రా
కర్పూర శిలాజిత్         50గ్రా
( ఇది తెల్లగా వుండును )
సజ్జక్షారం.   50గ్రా
యవక్షారం. 50గ్రా

ఈ అన్నీ తీసుకొని  చూర్ణము చేసిపెట్టుకోవాలి
         ఉదయం ఒక స్ప్పూన్ రాత్రి ఒక స్పూన్  బోజనానికి గంట ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటితో తీసుకుంటున్న   కిడ్నీలో రాళ్ళు కరిగిపొవును.

No comments:

Post a Comment