*యూరిక్_ఆసిడ్_సమస్యలు_తీసుకోవాల్సిన_జాగ్రత్తలు!అవగాహనా_కోసం_నవీన్_నడిమింటి_సలహాలు*
యూరిక్ ఆసిడ్ స్థాయి ల మార్పుల వల్ల ఎముకల నెప్పులు మరియు కీళ్లలో నెప్పులు ఎక్కువగా పెరిగి జీవనవిధానము అంతా అస్తవ్యస్తంగా మారుతుంది!
ఈ జబ్బుకు సింపుల్ గా చికిత్స ఉన్నది!
(1)ఒక టీ స్పూన్ అర్జున క్వాత్ 10 గ్రాములు(తెల్లమద్ది చెక్క పొడి)
(2)అర టీ స్పూన్ దాల్చిన చెక్కపొడి షుమారు 5గ్రాములు
ఈ రెండు పొడులను గిన్నెలో వేసి ఒక 200 ml నీటిని కలిపి మరిగించి 100 ml మిగలాలి ! ఈ కశాయమును రోజూ పరగడుపున నే త్రాగాలి!రుచికి ఒక 5 గ్రాముల బెల్లమును కలుపుకుని తాగవచ్చును!ఇలా ఒక 90 రోజులు క్రమం తప్పకుండా త్రాగిన తరవాత యూరిక్ ఆసిడ్ టెస్ట్ చేయించుకోవాలి! రోజూ నీటిని ఎక్కువగా తాగాలి!
*#పథ్యము:* ప్రొటీన్స్ ఉన్న ఆహారమును తినవద్దు! పప్పులు, మాంసము తినవద్దు! పాలు, పెరుగు,వెన్న,,నెయ్యి మొదలగునవి పాల పదార్థములు విషముతో సమానము !
*లాభములు:*-హైకోలెస్త్రాల్ తగ్గుతుంది, హై BP తగ్గుతుంది.కాల్ల నెప్పులు తగ్గుతాయి,డయాబెటిస్ అదుపులో ఉంటుంది!ఊబ కాయము తగ్గుతుంది!గుండెజబ్బుల సమస్యలు తగ్గుతాయి!ఈ మందుల వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు!
ఈ తెల్ల మద్ది చెక్క పొడి బాబా రామ్ దేవ్ గారి పతంజలి ఆయుర్వేద షాపులో దొరుకుతవి! ఒక 100 గ్రాముల పాకెట్ ధర కేవలము15/-రూపాయలు మాత్రమే! ఓపికగా మందులు వాడుకుని యూరిక్ ఆసిడ్ బారినుండి మీ ఆరోగ్యము ను బాగు చేసుకోండి! అందరికీ ఆయుర్వేదం అందుబాటులో!
*#యూరిక్_సమస్య_ను_సజంగా_తగ్గించుకోవటం_ఎలా?*
1.-ప్రతి రోజు 2 నుండి 3 లీటర్ల నీటిని తాగండి. యూరిక్ ఆసిడ్ స్పటికాలను కరిగించే తినే సోడా ద్రావణాన్ని తాగండి. యూరిక్ ఆసిడ్ ఏర్పడుటకు కారణమైన ప్యూరిన్ కలిగిన ఆహారాలను తక్కువగా తినండి. మన శరీరం సహజంగా యూరిక్ ఆసిడ్ ను ఉత్పత్తి చేస్తుంది. ప్యూరిన్ లు విచ్చిన్నం అవటం వలన ఈ వ్యర్థ పదార్ధం ఏర్పడుతుంది. సాధారణంగా, యూరిక్ ఆసిడ్ రక్తం ద్వారా మూత్ర పిండాలలోకి ప్రవేశించి, మూత్రం ద్వారా బయటకు పంపబడుతుంది. కానీ, మూత్రపిండాల ద్వారా అధిక మొత్తంలో యూరిక్ ఆసిడ్ బయటకు పంపబడితే, గౌట్ అటాక్ కు గురయ్యే అవకాశం ఉంది. కావున మన శరీరంలో యూరిక్ ఆసిడ్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవటం చాలా మంచిది పూర్తి వివరాలు కు లింక్స్ లో చూడాలి
https://www.facebook.com/1536735689924644/posts/2931059897158876/
*#మూత్రం_మీ_ఆరోగ్య_పరిస్థితిని_ఏమ్_తెలుపుతుందో_తెలుసుకోండి :*
శరీరంలో యూరిక్ ఆసిడ్ స్థాయిలను తగ్గించే పద్దతుల గురించి కింద పేర్కొనబడింది, తినే ఆహారంలో సర్దుబాటు ప్యూరిన్ అనేది సహాజ పదార్థం మరియు శరీరానికి శక్తిని కూడా అందిస్తుంది. మనం తినే ఆహార పదార్థాలలో దాదాపు ప్యూరిన్ అధికంగా ఉంటుంది, ఫలితంగా యూరిక్ ఆసిడ్ అదనంగా తయారై, మూత్రపిండాల సంబంధిత సమస్యలకు కారణం అవుతుంది. రెడ్ మీట్, సముద్రపు ఆహరం, ఆర్గాన్ మీట్ మరియు కొన్ని రాకల బీన్స్ అధిక మొత్తంలో ప్యూరిన్ లను కలిగి ఉంటాయి. శుద్ధి చేయబడిన కార్బోహైడ్రేట్లు మరియు ఆస్పారగస్, పుట్టగొడుగులు, కాలీఫ్లవర్ వంటి కూరగాయలు అధిక మొత్తంలో ప్యూరిన్ లను అధికంగా కలిగి ఉంటాయి కావున వీటికి దూరంగా ఉండండి.
*#ఫ్రక్టోస్_కు_దూరంగా_ఉండండి*
శరీరంలో సహజంగా యూరిక్ ఆసిడ్ స్థాయిలు తగ్గాలంటే సోడా సేకరణను తగ్గించండి. ఆర్థరైటిస్ టూడే వెబ్సైట్ లో ప్రచురించిన దాని ప్రకారం, వారంలో 6 సార్లు కూల్ డ్రింక్, సోడా వంటి తాగే వారిలో గౌట్ కలిగే అవకాశం అధికంగా ఉంటుందని ఇటీవల జరిపిన పరిశోధనలలో తెలుపబడింది. ఈ పరిశోధనలలో కూల్ డ్రింక్స్, సోడాల ప్రభావాల గురించి తెలిపారు కానీ, పండ్లరసాలు, చక్కెర ద్రావణాల గురించి ఎలాంటి ప్రస్తావన రాలేదు.
శరీర బరువుని నిర్వహించటం
మీరు అదనపు బరువు కలిగి ఉంటే, అధిక ప్యూరిన్ గల ఆహార పదార్థాల సేకరణ వలన శరీరంలో యూరిక్ ఆసిడ్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. వేగంగా బరువు తగ్గటం కూడా దీనికి ఒక కారణం కావచ్చు. కావున, క్రాష్ డైటింగ్ కు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ మీరు ఊబకాయులు అయితే, శరీరంలో యూరిక్ ఆసిడ్ స్థాయిలు పెరగకుండా ఉండాంటే, శరీర బరువును తగ్గించుకోటానికి ప్రయత్నించండి.
*#మూత్రనాళంలో #కలిగే_ఇన్ఫెక్షన్_లను_తొలగించే_నవీన్_సలహాలు :*
పరిమితంగా ఆల్కహాల్ సేకరణ, ఆల్కహాల్ శరీరాన్ని డీ హైడ్రేషన్ కు గురి చేస్తుంది, కావున మితిమీరిన స్థాయిలో ఆల్కహాల్ ను తీసుకోకండి. బీర్ కు ఎందుకు దూరంగా ఉండాలంటే వీటిలో ఉండే ఈస్ట్ అధికంగా ఉంటుంది కావున. కానీ, వైన్ ఏ విధంగానూ శరీరంలోని యూరిక్ ఆసిడ్ స్థాయిలను ప్రభావిత పరచదు. బీర్ ఎక్కువగా తాగే అలవాటు ఉంటే తగ్గించుకోవటం మీకే చాలా మంచిది.
*#అధికంగా_నీటిని_తీసుకోండి :*
మీ శరీరాన్ని ఎల్లపుడు హైడ్రేటేడ్ గా ఉంచుకోండి. అంతేకాకుండా, శరీరంలో ఉండే యూరిక్ ఆసిడ్ ను శరీరం నుండి భయటకు పంపుటకు శరీరం హైడ్రేటేడ్ గా ఉండాలి. యూరిక్ ఆసిడ్ లను నీరు రక్తంలో విలీనం చేసి, కిడ్నీల ద్వారా ఈ వ్యర్థ పదార్థాలను బయటకు పంపేలా చేస్తుంది.
*#బేకింగ్_సోడా_ద్రావణాన్ని_తీసుకోండి :*
సగం చెంచా బేకింగ్ సోడా ను 8 oz నీటిలో కలపండి. బాగా కలిపి, రోజు 8 గ్లాసుల వరకు తాగండి. బేకింగ్ సోడా లేదా తినే సోడా ద్రావణం యూరిక్ ఆసిడ్ స్పటికాలని కరిగించి, యూరిక్ ఆసిడ్ కు కరిగే గుణాన్ని ఆపాదిస్తుంది. బేకింగ్ సోడాను తీసుకునే సమయంలో జాగ్రత్తలు వచించాలి, ఎందుకంటే వీటిలో సోడియం అధిక మొత్తంలో ఉంటుంది. ఫలితంగా శరీర రక్త పీడనం ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది.
ధన్యవాదములు 🙏
మీ Naveen Nadiminti
ఫోన్ -9703706660
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.
No comments:
Post a Comment