*కడుపు లో
నులి పురుగులు పోవడానికి*
****************************
1. వేప నూనె పది చుక్కలు చెక్కరలోవేసి లోపలకు తీసుకుంటే క్రిములు నశిస్తాయి
2. లేత వేప చిగురు గుప్పెడు పసుపు అర చెంచా ఉప్పు అర చెంచా కలిపి మాత్రలు చేసుకొని రాత్రి నిద్రించే ముందు ఒక మాత్ర వేసుకోవాలి వేసుకుంటే నులిపురుగులు నశిస్తాయి.
3. పచ్చి బొప్పాయి కాయ నరక గా వచ్చిన పాలు 1చెంచా తీసి ఆముదం ఒక చెంచా కలిపి తాగాలి తాగిన కొద్ది సేపటికి విరోచనం ద్వారా పురుగులు పడి పోతాయి.
4. ఎండించిన వేప పువ్వు 50 గ్రాములు.
మిరియాలు పొడి ఒక చెంచా
ఉప్పు ఒక చెంచా
ఈ పొడిని ప్రతిరోజు భోజనంలో ఒక పూట కలుపుకుని తినాలి,నులి పురుగులు నశిస్తాయి లేదా ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా వేసి సగం అయ్యే వరకు మరిగించి కషాయం లాగా తాగినా కూడా నులిపురుగులు నశిస్తాయి.
No comments:
Post a Comment