Sunday 5 March 2023

ఆయుర్వేద_ఔషధం_దగ్గు_గొంతు_నొప్పి_మరియు_ఇతర_జలుబు_లక్షణాలను_నివారణ_పరిష్కారం_మార్గం

*ఆయుర్వేద_ఔషధం_దగ్గు_గొంతు_నొప్పి_మరియు_ఇతర_జలుబు_లక్షణాలను_నివారణ_పరిష్కారం_మార్గం_*
*#అవగాహనా_కోసం_నవీన్_నడిమింటి_సలహాలు* 

                  సాధారణ జలుబు మరియు ఫ్లూ వంటి సాధారణ అనారోగ్యాలతో సహా ఏవైనా ఆరోగ్య సమస్యలకు ఆయుర్వేద ఔషధం సమర్థవంతమైన చికిత్స.

*1.- #పొడిదగ్గు (ఉత్పాదకత లేని) దగ్గుకు ఆయుర్వేద చికిత్స*

తులసి, లేకుంటే పవిత్ర తులసి అని పిలుస్తారు, పొడి దగ్గు కోసం తులసి టీ తరచుగా దగ్గును వదిలించుకోవడానికి మరియు తులసి కఫాన్ని ద్రవీకరించడానికి మరియు అలెర్జీలు, ఉబ్బసం లేదా ఊపిరితిత్తుల వ్యాధి వల్ల కలిగే దగ్గు లక్షణాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది 

తులసి ఆకుల రసంలో తేనెను కలిపి నాకినట్లయితే, జలుబు వల్ల కలిగే గొంతు నొప్పి, దగ్గు వంటి బాధలు తగ్గుతాయి.

చెరుకు రసం తాగితే కూడా కొంత ఉపశమనం ఉంటుంది

అల్లములో ఉప్పు కలిపి పొంగించిన ఇంగువను కలిపి చిన్న చిన్న ఉండలు చేసుకుని మింగితే కూడా నొప్పి తగ్గుతుంది.

https://fb.watch/j4lEC1PLNX/
*2..-#కాఫం_లో_అప్పుడప్పుడు_బ్లడ్_కలిసి_రావడం_గొంతు_నొప్పి_కారణాలు_ఏమిటి?*

కఫం లో బ్లడ్ వస్తే అది శరీరం లో అధిక వేడి కఫంలో రక్తం వస్తుంది
గొంతు నొప్పి కూడా వేడి వల్ల వస్తుంది

2.-కఫంలో రక్తం ఇన్ఫెక్షన్, ఊపిరితిత్తుల క్యాన్సర్ లేదా పల్మనరీ ఎంబోలిజం వంటి తీవ్రమైన అంతర్లీన వైద్య పరిస్థితిని సూచిస్తుంది. మీరు దగ్గుతో రక్తం వస్తే వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం.పూర్తి వైద్య సలహాలు కోసం
https://m.facebook.com/story.php?story_fbid=664964728763694&id=100057505178618&mibextid=Nif5oz

#కఫంతో_కూడిన_దగ్గుకు ఆయుర్వేద ఔషధం (ఉత్పాదక దగ్గు)

పసుపు చిటికెడు నీళ్ళలో వేసి మరిగించి ఆవిరి రోజు కి పదిసార్లు పట్టాలి.పాలు, మిరియాలు పొడి పసుపు కలిపి మరిగించి రాత్రి పడుకునే ముందు తాగి, ముక్కు మొఖం విక్స్ వేపరబ్ పట్టించి దుప్పటి తలమీద వరకు కప్పుకుని పడుకుంటే ఉదయం లేవగానే తులసి ఆకులు రసం తేనె తో కలిపి తీసుకుంటే త్వరగా జలుబూ గొంతు నొప్పి,దగ్గు తగ్గుతాయి.
*3.-#జలుబు_లేకపోయినా_రాత్రి_పొడి_దగ్గు_వస్తే_ఎలా_కంట్రోల్_చెయ్యాలి?*
       శరీరంలో నీరు సరిపోక ఒంట్లో వేడి చేసినప్పుడు ఇలా దగ్గు రావడం గమనించాను నేను. దగ్గు అప్పటికప్పుడు వెంటనే తగ్గదు కానీ,
1.- ఉప్పునీళ్ళు గొంతు దాకా పుక్కిలించడం, 2.-మిరియాల కషాయం (రుచించడం కోసం కొంత బెల్లం కూడా కలపవచ్చు), లేదా వెచ్చటి తేనె, నిమ్మరసం కలిపిన నీరు లాంటివి కొంత ఉపశమనాన్ని కలిగించవచ్చు.
     ఈ సమస్య అప్పుడప్పుడూ కనిపిస్తుంటే విక్స్ లేదా స్ట్రెప్సిల్స్ బిళ్ళలు చప్పరిస్తే కొంత ఫలితం కనిపిస్తుంది. ఇక ముందు ఇలాంటి సమస్య నివారణ కోసం దప్పిక వేసినప్పుడల్లా అశ్రద్ధ చేయకుండా కావలసినన్ని నీరు తాగడం అలవాటు చేసుకుంటే మంచిది.
*4.-#కొన్ని_సార్లు_మనకి_తేన్పు_వచ్చినప్పుడు_గొంతులో_చాలా_కారంగా_ఎందుకు_అనిపిస్తుంది_అలాంటప్పుడు_ఏం చెయ్యాలి?*
             జీర్ణాశయంలో ఆమ్లం ఎక్కువైనప్పుడు తేన్పు వచ్చినప్పుడు గాలితో పాటు ఆమ్లం గొంతు వరకు వస్తుంది. దానితో గొంతు మంటగా ఉంటుంది.

                         ఆహారంలో మసాలాలు తక్కువగా ఉపయోగించాలి.సాత్వికాహారం తీసుకోవాలి.ఆహారం తీసుకోవడానికి సమయపాలన పాటించాలి.
*5.-#రాత్రి_పూట_గొంతులో_మంట_ఎందుకు_వస్తుంది_అందుకు_తగ్గ_ఆయుర్వేద_మందులు*
     ఈ సమస్య వచ్చినది అంటే మీకు ఎసిడిటీ లేదా ఆసిడ్ రిఫ్లెక్స్ ఉన్నటుంది. గ్యాస్ట్రో ఎంటోలోగిస్ట్ ను కలవండి.
1.-రాత్రి పూట మసాలాలు, బాగా కారం, ఘాటు ఉన్న పదార్థాలు తగ్గించండి.
2.-వీలుంటే 7–8 మధ్యలో రాత్రి భోజనం పూర్తి చుడు అరగడానికి సమయం ఉంటుంది. దాని వల్ల గొంతులో మాన్తా అదీ తగ్గుతాయి. మూడు పూటలా ఒకే టైం కి తినడం అలవాటు చేసుకోండి రోజు.
*ధన్యవాదములు 🙏*
మీ Naveen Nadiminti 
*ఫోన్ - 097037 06660*,
  
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

No comments:

Post a Comment