🍁కంటి ఆరోగ్యానికి..🍁
🌿కంటి ఆరోగ్యానికి అవసరమైన ప్రధాన పోషకం నత్రజని.
🌿100 గ్రాముల పాలకూరలో 20 మి. గ్రాముల నత్రజని ఉంటుంది. అదే బీట్‌రూట్‌లో అయితే ప్రతి వంద గ్రాములో 15 గ్రాముల నత్రజని ఉంటుంది.
👉అందువల్ల రోజు మొత్తంలో ఈ రెండింటిలో ఏదో ఒకటి 100 గ్రాముల మోతాదులో ఆహరంతో తీసుకుంటే కంటి సమస్యలు చాలా వరకు తొలగిపోవడమే కాకుండా, అసలు రాకుండానే పోతాయి.
🌿ఉదాహరణకు గ్లకోమా అనే కంటి జబ్బునే తీసుకుంటే, అది కాస్త ముదిరితే చాలు ఏం చేసినా పెద్ద ప్రయోజనం ఉండదు.
🌿ఆ జబ్బును మందులూ నయం చేయలేవు. సర్జరీతో ఒరిగేదీ ఏమీ ఉండదు.
🌿అందువల్ల ఏదైనా ఒక వ్యాధి వచ్చి, అది ముదిరే దాకా చూసి నానా అవస్థలూ పడే కన్నా, అసలు ఆ జబ్బులు రాకుండానే చూసుకోవడం మేలు. 🍁
No comments:
Post a Comment