మోకాళ్ళ నొప్పులు -వాపులు
****************************
👉 కావలసిన పదార్థాలు :---
1. పచ్చి పసుపు 20 గ్రాములు
2. ఉల్లిపాయలు 20 గ్రాములు
3. తేనె 20 గ్రాములు
4. శీకాయ పొడి 20 గ్రాములు
5. నీరు సున్నం 10 గ్రాములు
6. పాత బెల్లం 10 గ్రాములు
👉 తయారుచేయు విధానం
తీసుకుని అన్నింటినీ కలిపి మెత్తగా నూరాలి మీరు తీసుకునే బెల్లం కొద్దిగా జిగురు కలిగి ఉండాలి
ఆ ముద్దను గోరువెచ్చగా వేడిచేసి నొప్పి వాపు ఉన్నచోట పట్టువేసి మీద పలుచని కాటన్ బట్ట కట్టండి ఆకట్టు రాత్రి నుండి ఉదయం వరకు ఉంచి తీసివేయాలి.
👉 ఉపయోగాలు :--
ఈ పట్టి వేయుట వలన ఎంతో కాలం నుండి వేధించే మోకాలు నొప్పులు వాపులు తగ్గును
👉 ఆక్యుప్రెషర్ పాయింట్
రెండు చేతులు మధ్య వేలు మధ్యలో సెంటర్ పాయింట్ లో గట్టిగా ఒత్తిడి చేస్తే మీ మోకాలు నొప్పి తగ్గుతుంది.
🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸
No comments:
Post a Comment