Tuesday, 7 March 2023

గుండె నొప్పి రావడానికి కారణం తర్వాత జాగ్రత్తలూ ఎంటి? వైద్య నిలయం సలహాలు

*గుండె నొప్పి రావడానికి కారణం తర్వాత జాగ్రత్తలూ ఎంటి? వైద్య నిలయం సలహాలు*

కోవిడ్ ఎఫెక్ట్ కాదు ఇది!

ప్రపంచంలో అత్యధిక పొల్యూషన్ ఉన్న 100 నగరాల్లో 46 భారతదేశంలో ఉన్నాయి.. వాయు కాలుష్యానికి గుండెపోటుకి సంబంధం ఉన్నట్టు చాలా అధ్యయనాల్లో నిరూపితమైనది. దీనికి తోడు వెంటిలేషన్ లేని స్థలాల్లో ఉండడం.

బిర్యానీ , మాంసం ఇతర నూనె ఎక్కువ ఉన్న పదార్థాలు లాంటి చెత్త తినడం, రాత్రిపూట మేలుకోవడం, ఒత్తిడి, తిన్న కాసేపటికి వ్యాయామం చేయడం...
*నవీన్ సలహాలుకొన్ని*
*1.- ఫస్ట్ అందరూ ఆ బండి మీద దొరికే నూడిల్స్, ఫ్రెడ్ రైస్, మంచూరియా, పునుగులు, బోండాలు ,తినటం అపి వేస్తే సగం జబ్బులు పోతాయి*

2.-వీటన్నింటికి కారణం మనము తినే ఫుడ్ లోపం లైఫ్ స్టైల్ వలన అదే మనము పొడవుకు తగ్గ బరువు ఉంటే ఎలాంటి సమస్యలు రావు నేను 87 కిలోలు ఉన్నప్పుడు నాకు అన్ని గుండె పోటు సాంకేతాలు ఉండేవి ఇపుడు 68 కిలోలకి వచ్చిన ఎలాంటి సమస్యలు లేవు మీరు బరువు తగ్గాలి అనుకుంటే నన్ను సంప్రదించగలరు
*3.-ఉదయాన్నే చద్ది అన్నం ఉల్లిపాయ నంజుకుని ప్రతి రోజు తింటే గుండె జబ్బులు 100% రావు.*
4.-ఎక్కువగా బ్రెయిన్ ఒత్తిడికి గురి అవ్వడం వల్ల నా ఈ హార్ట్ ఎటాక్ లు వత్తునై
*5.-శరీరం లోఅనవసరమైన అధిక కొవ్వు నిల్వలు ఉండిపోయి రక్తనాళాలు మీద వత్తిడి పెరుగుతుంది అందువలన రక్తప్రసరణ కష్టమవుతుంది.ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ ఎక్కువ స్థాయిలో అవధులు దాటి డిపాజిట్ అవడం వలన గుండె కి రక్తం పంపింగ్ కష్టం అయిపోతుంది.ఈ కారణములు మరియు అధిక బరువు వలన గుండె పనితీరు లో ఆటంకాలు ఏర్పడి పోటు రావడానికి అవకాశం ఏర్పడుతుంది.కనుక ఒబెసిటీ ఉన్నవారు ప్రతిరోజు ,రోజుకి ఆరుగంటలు కష్టపడి శరీరం అలిసేటట్లు పనిచేయాలి మరియు అరగంట నుండి గంట వరకూ వ్యాయామం తప్పనిసరి గా చేయాలి .*

*6.-గుండెనొప్పి, గ్యాస్ నొప్పి - వీటిలో ఏదని ఎలా గుర్తించాలి?*

గుండెనొప్పి వస్తె

గుండె మధ్యన చాలా బరువుగా వుంటుంది.

విపరీతమైన చమట పడుతుంది.

యెడమ చెయ్యి, భుజం, ఏడమ వైపు మెడ లాగుతూ వుంటుంది.

కొంతమంది లో మోషన్ కూడా అవుతుంది.

వాంతులు అవుతాయి.

పైన చెప్పిన లక్షణాలు కనపడగానే రోగి నీ సాధ్య మైనంత తొందరగా హాస్పిటల్ కి తీసుకు వెళ్ళాలి. ఎంత తొందరగా తీసుకు వెడితే అంత మంచిది. ఈ లోగా ఆస్ప్రిన్ గాని దిస్ప్రిన్ కానీ నీటిలో కలిపి తాగించాలి. నాలుక కింద సర్బిట్రేట్ మాత్ర ఉంచాలి. ఇది రోగి కి హాస్పిటల్ కి తీసుకు వెళ్ళే లోగా పరిస్థితి మరింత దిగజారకుండా ఉపయోగ పడుతుంది.

గాస్ నొప్పికి కి గుండెలో మంట, తెనుపులు, కడుపు వుబ్బరం, తెనుపు వచ్చినప్పుడు గొంతులో మంట గా వుంటాయి.

గుండె నొప్పి కి గాస్ నొప్పికి కి తేడా కనుక్కోలేక పోయినట్టు అయితే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా నొప్పి అనిపించిన వెంటనే డాక్టర్ నీ సంప్రదించడం చాలా మంచిది.
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
ఫోన్ -9703706660
      

No comments:

Post a Comment