Tuesday, 28 March 2023

మెంతి కూరను ఎలా తినాలో తెలుసా

*"మెంతి కూరను ఎలా తినాలో తెలుసా" ?*

*మెంతి కూర స్త్రీ అందాన్ని, ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఈ కూరని ఏ ఆకు కూరతో కలపకుండా విడిగా, పప్పుగానో, పచ్చడి, కూరగానో వండుకొని తినాలి. ఇలా తినడం వలన నడుముకు బలం వస్తుంది. ఆడవాళ్ళలో తరుచూ కనిపించే సయాటిక్ నడుము నొప్పిలో మెంతి కూర మంచి ఉపశమనాన్ని ఇస్తుంది.  స్త్రీ, పురుషులలో లైంగిక సమర్ధతని, లైంగిక ఉత్సాహాన్ని  పెంపొందిస్తుంది. రుతు సమయంలో రుతు స్రావం సక్రమంగా అయ్యేలా చేస్తుంది. శరీరానికి నీరు వచ్చిన వారు మెంతి కూరని రోజూ తింటే, ఒంట్లో నీరు తగ్గుతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది.*

No comments:

Post a Comment