Saturday 25 March 2023

ఒక సారి వైరస్ పుడితే ( పుట్టిస్తే )

*ఒక సారి వైరస్ పుడితే ( పుట్టిస్తే ) అది ( ముఖ్యంగా శ్వాస కోశ వ్యవస్థ ద్వారా వ్యాపించేది ) ఎంత పొమ్మన్నా పోదు.*

వైరస్ చరిత్ర ను రెండు గా విభజించొచ్చు. 

మొదటిది - పాండెమిక్ దశ. ఈ దశలో మరణాలు ఉంటాయి. ఇమ్మ్యూనిటి బలహీనంగా ఉన్నవారు మరణిస్తారు. మరణాలు తగ్గాలంటే ఇమ్మ్యూనిటి ని బలోపేతం చెయ్యాలి. స్పానిష్ ఫ్లూ 1918 - 20 అంటే రెండేళ్ల పాటు పాండెమిక్ ను సృష్టించింది. అలాగే కరోనా 2020 -2021 - రెండేళ్ల పాటు. 

2 ఎండెమిక్ దశ. వైరస్ ఒకసారి అందరికీ సోకితే  ఎండెమిక్ దశ వచ్చేస్తుంది. ఇమ్మ్యూనిటి పరంగా టి సెల్స్ రక్షణ వస్తుంది. ( మరిన్ని వివరాలకు నేను 5 ఏప్రిల్ 2020  నాడు పోస్ట్ చేసిన వీడియో చూడగలరు ( ఫేస్బుక్ లైవ్ ) 

ఎండెమిక్ దశ లో వైరస్ పోదు. ముక్కున్న ప్రతి ఒక్కరికి సోకుతుంది. ప్రతి రెండేళ్ల కొకసారి సోకుతూనే ఉంటుంది. సోకినా ఏమీ కాదు. వందేళ్ల నాటి ఫ్లూ వైరస్ మన తండ్రులకు తాతలకు మనకు ఎన్నో సార్లు సోకింది. కేసులు అని ఎవరూ లెక్క పెట్టలేదు. వాక్ సీన్ లు వేసుకోలేదు. నేను 25  జూన్ 2021  నాడే కరోనా ఎండెమిక్ అయిపోయిందని పోస్ట్ చేసాను. 

ఇక జీవితాంతం మనం శోభన్ బాబులే. 

అందరం .. ఆడ .. మగ .. పిల్ల .. జెల్ల అందరం .. ఇక మనకిద్దరు. …. 

…. ఇన్ఫ్లుఎంజా వైరస్ .. కరోనా వైరస్ .. కనీసం రెండేళ్ళకొక సారి ఇవి మనకు సోకుతాయి. 

  .. సప్తసముద్రాల కవతల మర్రి చెట్టు తొర్రలో దాక్కున్నా  ఒంటి స్థంభం మేడలో  దాక్కున్నా సోకుతాయి. గాలి పీల్చుకోవడం ఎంత సహజమో ఈ జంట వైరస్ లు సోకడం అంతే సహజం. 

కేసులు పెరుగుతున్నాయి అనడానికి అర్థమే లేదు. పట్టించుకోవద్దు. 

1 . ఎండ లో రోజుకు కనీసం అరగంట నడవండి. 

2 . పిండిపదార్థం అంటే బియ్యం తో గోధుమలతో చేసినవి తగ్గించి ప్రోటీన్ లు ఇచ్చే ఆహారం ఎక్కువగా తీసుకోండి. ఆకుకూరలు కాయగూరలు ఎక్కువగా తీసుకోండి. 

3 . భయం వద్దు. భయం ఇమ్మ్యూనిటి ని చంపేస్తుంది. భయమే ఫార్మసురుల వ్యాపారం. కరోనా సోది వార్తలను విని పాపం లక్షల మంది శాశ్వత నిద్రలోకి పోయారు. వారు చేసిన తప్పు చేయొద్దు. 

4 . స్ట్రెస్ తగ్గించుకోండి. రోజుకు ఎనిమిది గంటల నిద్ర అవసరం. పురుషులు నాలుగు లీటర్ లు స్రీలు మూడు లీటర్ లు నీరు ( రోజుకి ) తాగాలి

5. ఫ్లూ ఇంకా కరోనా వాక్ సీన్ లు వేసుకోవద్దు. ముఖ్యంగా కరోనా వాక్ సీన్ లు ప్రాణాతకం. మీకు టి సెల్స్ రక్షణ వుంది. అది చాలు. వాక్ సీన్ లు వేసుకొంటే నయా పైసా లాభం ఉండదు. పైగా డీజే సౌండ్ కో , పరీక్ష రాస్తూనే , పెళ్లి పందిట్లోనో , జిం లోనో అర్ధంతరంగా పోయే ప్రమాదముంది.

ఇప్పటికి వేసుకొన్న డోసులు చాలు. దాని గురించి మరిచిపోండి. కొత్తగా పొడిపింపులు వద్దు. అందరికీ చెప్పండి.
ధన్యవాదములు 🙏
*మీ నవీన్ నడిమింటి*
*ఫోన్ -9703706660*
This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/HelathTipsbyNaveen

No comments:

Post a Comment