Sunday, 26 March 2023

Excess heat and burning sensation and for pains

*రాత్రి పడుకునేటప్పుడు కాళ్లు క్రింద పాదాలు మంట మరియు సూదిలా పొడుస్తూన్నాయి నొప్పి నివారణ వైద్య సలహాలు*
*Excess heat and burning sensation  and for pains*

అధిక వేడి వలన అరికాళ్ళు, చేతులు  మంటలు, చిటపట గా ఉండటం ఉండును ఈ రెండు  సమస్యలు పోవడానికి  అలాగే  నరాలనొప్పులు పోవడానికి ఈ క్రింది రెమెడీ పాటించండి: 

తిప్పసత్హు 50 గ్రా
చెంగల్వ కోస్టు 50 గ్రా
అశ్వగంధ.    100 గ్రా
శతవారి చూర్ణం 100 గ్రా
బాదాం జిగురు  100 గ్రా


ఈ అన్నీ కలిపి ఉదయం, రాత్రి రెండు పుటలా ఒక స్పూన్ పొడి తినే 30 నిమిషాల ముందు ఒక గ్లాస్ మజ్జిగతో తీసుకోవాలి 
ఇలా రోజు 2 నెలలు వాడితే మీ సమస్య పోవును

అలాగే రోజూ ఆముదం అరికాళ్ళకి పూసి మర్దన చేసి నిద్రపోవాలి

ఎక్కువ వేడి వస్తువులు అలాగే 
అధికంగా మాంసము తినకూడదు అండీ

40రోజులు వాడాలి
పై వైద్య సలహాలు కోసం
https://t.me/HelathTipsbyNaveen

No comments:

Post a Comment