లావు /బరువు/పొట్ట/ట్రైగ్లిజరేట్స్ తగ్గుటకు
**************************
కరక్కాయ పెచ్చులు
కలమందగుజ్జు
పిప్పళ్ళు
శుద్దగుగ్గులు
కటుకరోహిణి
తుంగముస్తలు
వాయువిళంగాలు
చిత్రమూలము
నేలఉసిరి సమూలం
పునర్నవ సమూలం
లావుతిప్పతీగ
పొడపత్రము ఆకులు
ఈ అన్ని వస్తువులు మంచివి
నాణ్యమైనవి తీసుకొని, విడివిడిగా చూర్నము చేసి, అన్నీ కలిపి జల్లించి ఒక సీసాలో భద్రపరిచి , రోజూ ఉదయం టిఫిన్ కు అర్దగంట ముందు రాత్రి భోజనానికి అరగంట ముందు ఒక స్పూన్ పొడి ఒక గ్లాస్ గోరువెచ్చని నీటితో తీసుకోవాలి, ఇలా రోజూ ఉదయం మరియు రాత్రి రెండు ఫూటలా ఈ మందు తీసుకోవడం వల్ల అధికంగా శరీరంలో ఉండే కొవ్వు కరుగును, కండరాలల్లో వుండే కొవ్వు కరుగును ఎక్కువగా ఉన్న పొట్ట, పిరుదులు, తొడలు శరీరం, ఛాతీ అన్ని భాగాలు తగ్గుతాయి, శరీరం మెత్తం తగ్గి బరువుతగ్గుతారు సన్నగా మారుతారు.
ఈ మందు వాడి అందరూ ప్రయేజనం పొందగలరు.
చేపలు,మాంసం,వేపుళ్లు, నూనె వస్తువులు, కొవ్వు పదార్థాలు, తీపి పదార్థాలు వాడకూడదు.
🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞
మీ సమస్యకు తగినవిధంగా తయారు చేసి ఇవ్వగలను
Cell 9949363498
No comments:
Post a Comment