*అపానవాయువు సమస్యలకు చక్కని నవీన్ నడిమింటి ఆయుర్వేదం సలహాలు*
1.-లవంగాన్ని మనం ఒక ఘాటైన మసాలా దినుసుగా మాత్రమే చూస్తాం. కానీ ఈ లవంగంలో వ్యాధుల భారిన పడకుండా కాపాడే ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి. లవంగంతో టీని చేసుకుని తాగితే ఇన్ఫెక్షన్‌లకు స్వస్తి చెప్పవచ్చు.
*2.- భోజనానికి ముందు ఒక కప్పు లవంగాలతో చేసిన టీ తాగటం వలన అజీర్ణం లేదా పొట్టలో కలిగే అసౌకర్యాలు, ఉబ్బరం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.*
3.- కార్మినేటివ్ గుణాలను కలిగి ఉండే ఈ టీ అపానవాయువు వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా ఉదర భాగంలో కలిగే నొప్పి నుండి కూడా ఉపశమనం కలుగుతుంది.
*4.- లవంగాల తో చేసిన టీ తాగితే కీళ్ళనొప్పులు, తెగిన కండరాల నొప్పి లేదా చీలమండల కండరాలు దెబ్బ తినటం వలన కలిగే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.*
5.- శుభ్రమైన బట్టను లవంగాల తో చేసిన టీలో కొద్ది సేపు ముంచి, తీసి వేడిగా ఉన్నప్పుడే ఈ బట్టను నొప్పి ఉన్న చోట 20 నిమిషాల పాటు ఉంచాలి. ఇలా రోజూ 2 నుండి 3 సార్లు చేయటం వలన మంచి
*6.- ఆహారంలో ఫైబర్ ఉండాలి*
ఫైబర్ లేని ఆహారం చాలా పోషకమైనది. ఇది మన శరీరానికి చాలా ప్రయోజనం చేకూరుస్తుంది. అంతేకాదు బరువు తగ్గడం చాలా సులభం. మీరు డైటింగ్ సమయంలో స్వీట్స్ తినాలనిపిస్తే మీరు ఫైబర్ లేని పండ్లు, కూరగాయలు, దుంపలని తినవచ్చు. తద్వారా ఆరోగ్యానికి పెద్దగా హాని ఉండదు.
*7.- ఫాస్ట్ ఫుడ్ మానుకుంటే బెటర్*
డైటింగ్‌లో ఫాస్ట్ ఫుడ్‌కు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. మీరు నిరంతర వ్యాయామం తర్వాత కూడా ఫాస్ట్ ఫుడ్ తీసుకుంటే బరువు తగ్గలేరు. ఎందుకంటే ఫాస్ట్ ఫుడ్‌లో చక్కెర అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుదు. ఈ రోజు నుంచే మీ ఆహారం నుంచి ఫాస్ట్ ఫుడ్‌ను మినహాయించండి.
*8.- నడక*
నడక సులభమైన మార్గం. ఇది మీ కొవ్వును కాల్చివేస్తుంది. బరువు తగ్గడానికి కారణమవుతుంది. నడక వల్ల ఎలాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం లేదు. బదులుగా ఇది శరీరాన్ని బలంగా ఫిట్‌గా చేస్తుంది. ఇది బరువును సులభంగా తగ్గిస్తుంది. ప్రతిరోజూ వాకింగ్ చేయడం ద్వారా మీరు షుగర్ డిటాక్స్ చేయవలసిన అవసరం ఉండదు.
మీ సమస్యలు తగ్గలేదు అంటే మీరు వైద్యులను వెంటనే సంప్రదించండి. పేగుల్లో అల్సర్లు కావచ్చు. లేదా మరోకారణం కావచ్చు. వైద్యులసలహా వెంటనే తీసుకోండి.
https://fb.me/30Fggm0ET
*ధన్యవాదములు 🙏*
*మీ నవీన్ నడిమింటి*
*ఫోన్ -9703706660*
This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
*https://t.me/joinchat/L0NFDxIWFfKwzpAYwRV5sA*
No comments:
Post a Comment