*ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించడానికి ఏం చేయాలి?వైద్య నిలయం సలహాలు*
1.-వేకువజామున నిద్ర లేవడం
2.-పరగడుపున ఖాళీ కడుపుతో …../ (after emptying of stomach) గోరువెచ్చని నీళ్లను తాగడం.
3.-స్వల్ప శారీరక వ్యాయామం
4.-సమయానికి అల్పాహారం ,
5.-కాస్త శారీరక శ్రమ ( ఏదేని వృత్తి లేదా ప్రవృత్తి)
6.-స్వల్ప మధ్యాహ్నం భోజనం సమయానికి తగ్గ,
7.-పుస్తక పఠనం, చిత్రలేఖనం, సౌమ్యమైన ఉల్లాసంగా ఉండే సంగీతాన్ని వినడం మరియు అప్పుడప్పుడు మన అభివృద్ధికి తగ్గ మనకు ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లి, ఎక్కువ సేపు ఉల్లాసంగా ,ఉత్సాహంగా గడపడం మన మానసికల్లాసానికి దోహదపడగలదని నా నమ్మకం.
8.-నిర్ణీత వేళకు (exactly 7: సులభంగా జీర్ణం అయ్యే ఆహారం తీసుకోవడం మంచిది .
9.-సమయానికి(exactly 8:30 /9:30pm) ప్రశాంతమైన మరియు గాఢ నిద్ర.
నా స్వీయ అనుభవం , నాకు తెలిసిన పరిజ్ఞానం మేరకు ఈ రోజుల్లో ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించడానికి ముఖ్య సూత్రాలు ఇవే అని నా ప్రగాఢ విశ్వాసం మరియు నమ్మకం.
ధన్యవాదాలు🙏
మీ నవీన్ నడిమింటి
ఫోన్ -9703706660,
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.
https://chat.whatsapp.com/BaoQcypgukF0O1MguKifMx
No comments:
Post a Comment