*ఉబ్బసం వ్యాధిని అదుపులో పెట్టుకోవడం ఎలా…?*
*కాఫం లో అప్పుడప్పుడు బ్లడ్ కలిసి రావడం గొంతు నొప్పి కారణాలు ఏమిటి?అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు*
కఫంలో రక్తం ఇన్ఫెక్షన్, ఊపిరితిత్తుల క్యాన్సర్ లేదా పల్మనరీ ఎంబోలిజం వంటి తీవ్రమైన అంతర్లీన వైద్య పరిస్థితిని సూచిస్తుంది. మీరు దగ్గుతో రక్తం వస్తే వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం.
*1.-దగ్గు, జలుబు, గొంతు నొప్పి ఈజీగా తగ్గే సలహాలు*
పసుపు చిటికెడు నీళ్ళలో వేసి మరిగించి ఆవిరి రోజు కి పదిసార్లు పట్టాలి.పాలు, మిరియాలు పొడి పసుపు కలిపి మరిగించి రాత్రి పడుకునే ముందు తాగి, ముక్కు మొఖం విక్స్ వేపరబ్ పట్టించి దుప్పటి తలమీద వరకు కప్పుకుని పడుకుంటే ఉదయం లేవగానే తులసి ఆకులు రసం తేనె తో కలిపి తీసుకుంటే త్వరగా జలుబూ గొంతు నొప్పి,దగ్గు తగ్గుతాయి.
*2.-జలుబు చేస్తే గొంతు ఎందుకు బొంగురు పోతుంది? అలాగే నొప్పి, గరగర, గొంతుపోవటం, వీటికి కారణమేంటి?*
జలుబు చేసే పదార్థం గొంతు నుండి మాంసములో పరిణమిస్తుంది. అనేక కారణాలు ఉంటాయి అందువల్ల గొంతు పోవడం సాధ్యం. ఒకటి అందుకేనా గొంతు చేస్తే అది నీరు గుళికలను నుండి తీసుకునేది కావు. ఇది నీరు నిల్వబడి గొంతును కడిగి ఉండడం కారణంగా ఉంటుంది. ఇంకా ఒక కారణం నొప్పి మరియు గరగర. ఇవి జలుబు చేసేవారికి ఉంటాయి అందువల్ల గొంతుపోవడం సాధ్యం. కొద్దిసేపు గొంతు పోవటం నొప్పి లేక మరియు గరగర లేదా ఇతర హృదయ సమస్యల సూచించింది.
*3.-జలుబు లేకపోయినా రాత్రి పొడి దగ్గు వస్తుంది ఎందుకు? ఎలా కంట్రోల్ చెయ్యాలి*
శరీరంలో నీరు సరిపోక ఒంట్లో వేడి చేసినప్పుడు ఇలా దగ్గు రావడం గమనించాను నేను. దగ్గు అప్పటికప్పుడు వెంటనే తగ్గదు కానీ, ఉప్పునీళ్ళు గొంతు దాకా పుక్కిలించడం, మిరియాల కషాయం (రుచించడం కోసం కొంత బెల్లం కూడా కలపవచ్చు), లేదా వెచ్చటి తేనె, నిమ్మరసం కలిపిన నీరు లాంటివి కొంత ఉపశమనాన్ని కలిగించవచ్చు. ఈ సమస్య అప్పుడప్పుడూ కనిపిస్తుంటే విక్స్ లేదా స్ట్రెప్సిల్స్ బిళ్ళలు చప్పరిస్తే కొంత ఫలితం కనిపిస్తుంది. ఇక ముందు ఇలాంటి సమస్య నివారణ కోసం దప్పిక వేసినప్పుడల్లా అశ్రద్ధ చేయకుండా కావలసినన్ని నీరు తాగడం అలవాటు చేసుకుంటే మంచిది.
*4.-ఉబ్బసం వ్యాధిని అదుపులో పెట్టుకోవడం ఎలా…?*
కొన్ని రకాల పండ్లు, కూరగాయలు ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఉబ్బసం వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు.
విటమిన్ సీ, ఈ,
బెటాకెరోటిన్,
ఫ్లేవనాయిడ్స్,
మెగ్నీషియం,
సెలీనియం,
ఒమేగా 3
ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా లభించే ఆహారాలను తీసుకోవడం ద్వారా ఉబ్బసం వ్యాధిని అదుపులో పెట్టుకోవచ్చుని పరిశో్ధకులు సెలవిస్తున్నారు.
కోడిగుడ్లు,
పాలు నిత్యం తీసుకోవాలి. క్యారట్‌తోపాటు
పాలకూర వంటి ఆకుపచ్చ ఆకుకూరలను నిత్యం తినాలి.
హోమియో లో
*Blatta orientalis* అనే మందు ఉబ్బసం వ్యాధి నివారణ లో అద్భుతంగా పని చేస్తుంది. దీన్ని
*Mother Tincture* రూపంలో రోజు 3 పర్యాయాలు అర గ్లాసు (చిన్న గ్లాసు) నీటిలో 10 చుక్కల వంతున వేసి ఇవ్వాలి.
దానితో పాటు అనాహత చక్రం పైన ధ్యాస ఉంచి ధ్యానం చేస్తే మరింత మంచి ఫలితాలు వ్స్తాయి. (మందు లేకపోయినా సరే)
నేను వాడినాను చాలా మందికి ఇచ్చాను అద్భుతం గా పని చేస్తుంది.
*ధన్యవాదములు 🙏*
*మీ నవీన్ నడిమింటి*
*ఫోన్ -9703706660*
This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group,
https://fb.me/5izhaIcfs
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
*https://t.me/HelathTipsbyNaveen*
No comments:
Post a Comment