*ఈ మధ్యకాలంలో ఆకస్మిక మరణాలు గురించి ఎక్కువగా వింటున్నాం. మరీ ముఖ్యంగా గుండెపోటు వల్ల చాలామంది తమ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు స్ట్రోక్ వచ్చినప్పుడు ఏమి చేయాలి? వైద్య నిలయం సలహాలు*
స్ట్రోక్ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఈ నవీన్ రోయ్ సలహాలు అనుసరించండి :
*1.-బరువు తగ్గండి.*
ప్రతిరోజు నడక అలవాటు చేసుకోండి. కనీసం అరగంటకి తక్కువ కాకుండా నడవండి.
2.-ఆహారం తీసుకునే విషయంలో సమయపాలన పాటించండి.
3.-కనీసం రెండు లీటర్ల తక్కువ కాకుండా మంచి నీళ్లు తాగండి.
4.-కనీసం ఆరు గంటలు నిద్ర తక్కువ కాకుండా చూసుకోండి.
5.-జీవితంలో ప్రతి సమస్యకు ఒత్తిడి ప్రధాన కారణం. ఒత్తిడికి సంబంధించిన విషయాలకు దూరంగా ఉండండి.
6.-తాజా పండ్లు తీసుకోండి.
7.-ఆహారంలో మాంసాహారం కన్నా కూరగాయలకు ప్రాధాన్యత ఇవ్వండి.
8.-మీ రక్తపోటును నియంత్రించండి.
9.-ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్‌ను నిర్వహించండి.
10.-మధుమేహాన్ని నియంత్రణలో తగు జాగ్రత్తలు తీసుకోండి.
11.-దూమపానం అలవాటు ఉంటే వెంటనే మానేయాలి. ఊపిరితిత్తులు పాడయ్యే ప్రమాదం ఉంది.
మద్యం వినియోగం పరిమితం చేయండి. మద్యపానాన్ని అసలు మన వ్యక్తిగత జీవితాల్లో నిషేధించడం మంచిది.
*12.-ఎంత త్వరగా వైద్యులవద్దకు తీసుకుని వెళ్ళగలిగితే అంతమంచిది. ఇప్పుడు రక్తనాళాల్లో గడ్డకట్టిన నెత్తురు కరిగిపోను తక్షణమే వైద్యం అవసరం. అటువంటి వైద్యం వచ్చింది. సొంతవైద్యం పనికిరాదు.*
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీర బరువు తగ్గడం కాకుండా ఆరోగ్యం కుదుటగా ఉంటుంది.
ముఖ్యంగా ఆరోగ్యకరమైన జీవనశైలి కలిగి ఉంటే గుండెపోటుకు సంబంధించిన ప్రమాదాన్ని 80% తగ్గించవచ్చ.
క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోండి. నిర్లక్ష్యం చేయొద్దు.
నేను చెప్పిన విషయాలు చెప్పడం సులభం కానీ పాటించటం కష్టం.
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
ఫోన్ -9703706660
*Dear friends, this community group*
created exclusively for health care related information only.Those who are interested can join with the above link.please note those who are already receiving messages from me directly can exit from this group.
*As you all know that Prevention is better than cure and our aim is to spread awareness to as many as possible*.
https://chat.whatsapp.com/KOzGuS1Hf0U3pYsj36sERs
*https://fb.me/RFxtCYXV*
No comments:
Post a Comment