Thursday 27 April 2023

నెల_వేము_చూర్ణం_కామెర్లు_మధుమేహం__అతిమూత్ర_సమస్య_కు_అవగాహనా_కోసం_నవీన్_నడిమింటి_సలహాలు

*#నెల_వేము_చూర్ణం_కామెర్లు_మధుమేహం__అతిమూత్ర_సమస్య_కు_అవగాహనా_కోసం_నవీన్_నడిమింటి_సలహాలు*

              మధుమేహం (డయాబెటిస్, షుగర్) ప్రస్తుతం  ప్రధానమైన ఆరోగ్య సమస్య. మనం జీవిస్తున్న విధానం, మనం ఆలోచిస్తున్న విధానం, మనం ఆహారం తీసుకొనే విధానం ఇవి షుగర్‌ వ్యాధి రావటానికి ప్రధాన  కారణాలు.శరీరంలో గ్లూకోజ్ పరిమాణం పెరిగినప్పుడు, ఈ పరిస్థితిని డయాబెటిస్ అంటారు ఇన్స్యులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల ఇది సంభవిస్తుంది.నేలవాము (King of Bitters) సర్వరోగ నివారిణి. సంస్కృతంలో దీనిని "కాలమేఘ" అని పిలుస్తారు. ఈనాడు

         
            పొడపత్రి ఆకు నీడనఎండించి మెత్తగా చూర్ణంచేసి ఒక కేజీ చూర్ణంకు 
300గ్రాములు నెలవేము చూర్ణం కలిపి రోజు ఉదయం 
ఒక టీ స్పాన్ చూర్ణం నీటితో సేవించాలి పత్యం లేదు 
వయసుతో నిమ్మితం లేదు ఆరు మాసాలు క్రమం తప్పకుండా సేవించాలి పూర్తిగా మనును
2రోజులలో గుణం నిచ్చును

*#ఉపయోగాలు*
చక్కెర వ్యాధిని అరికడుతుంది. కాలేయ వ్యాధులు రాకుండా చూస్తుంది. వైరల్ / విష జ్వరాలు రాకుండా కాపాడుతుంది. చికున్ గున్యా / విష జ్వరాలు వచ్చిన వారికి ఉపశమనం కలిగిస్తుంది. గిరిజనులు నేలవేము చెట్లను ఇంట్లో వేలాడగట్టుకొని వాడుకుంటూ ఉంటారు. తేలుకుట్టిన వారికి నేలవేము ఆకు తినిపిస్తే తగ్గిపోతుంది. ఈ ఆకుల చేదు తెలిసే అంతవరకూ తినిపిస్తుండాలి. ఈ వృక్షం ను అలంకరణ కొరకు వాడుతారు. #ఈ మొక్క ఫలాలను నీటి వనరుగా వాడతారు.

*#ఔషధం_వాడే_మోతాదు*
.#జ్వరాలు - 1 నుంచి 2 చెంచాల (టేబుల్ స్పూన్ల) చూర్ణం / అర ఔన్సు కషాయం
#కామెర్లు - 1 నుంచి 2 చెంచాల చూర్ణం / అర ఔన్సు కషాయం
*#మధుమేహంఉన్న వాళ్ళు కు* - 1 నుంచి 2 చెంచాల చూర్ణం
#చర్మ_వ్యాధులు - 1 చెంచా చూర్ణం
*#కాలేయ_వ్యాధులు - 1 చెంచా చూర్ణం.*

             అతిమూత్రం , దాహం ఎక్కువగా వేయడం , మందగించిన చూపు, కారణం లేకుండా బరువు తగ్గడం, బద్ధకం దీని ముఖ్య లక్షణాలు.శరీరంలో అధిక కొవ్వు కారణంగా పురుషులలో 64 శాతం మహిళలలో 77 శాతం షుగర్ వ్యాధి వస్తోంది. షుగర్ తో తీపి చేసిన కూల్ డ్రింక్ లు, ఇతర తీపి పదార్ధాలు, ఆహారాలలో కొవ్వు ప్రధాన కారణాలుగా చెపుతున్నారు.పూర్తి వివరాలు కు

https://www.facebook.com/1536735689924644/posts/2982056615392537/
*#ఆయుర్వేదంతో_మధుమేహాన్ని నయం చేయండి.*

అవును, మీరు డయాబెటిస్‌ను నియంత్రించడానికి ఆయుర్వేదాన్ని ఉపయోగిస్తే, అది ఖచ్చితంగా మీకు సహాయపడుతుంది. ఆయుర్వేదంలో కొన్ని మందులు ఉన్నాయి, వీటి వాడకం మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. తులసి, వేప , మెంతులు, అశ్వగంధ, ఉసిరి, నేలతంగేడు, దేవదారు,నెలవేము,కాకరకాయ,వేప,నేరేడు సరిఅయిన విధం గా శుద్ధి చేసి వాటిని సరిఅయిన ప్రకారం తగుపాళ్లతో తయారు చేసిన మిశ్రమం వాడటం వలన మధుమేహం వలన కలిగే దుష్పలితాల నుంచి బయటపడవచ్చు. . ఈ మిశ్రమం వాడుకుంటూ క్రమం తప్పకుండా రక్త పరీక్షలు చేయించుకుంటూ మనం వేసుకునే మాత్రలు లేదా ఇన్సులిన్ మోతాదు తగ్గించు కోవాలి.మరియు క్రమం తప్పకుండ తీసుకోవటం వలన మధుమేహం నుంచి   బయటపడవచ్చు.ఇది పొడి రూపం లో మా వద్ద లభిస్తుంది రోజు ఏదైనా తిన్న తరువాత ఉదయం సాయంత్రం 2gms (అర చెంచా) నీటిలో కలుపుకుని తాగాలి .దీని కారణం గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు .
*ధన్యవాదములు 🙏,*
మీ Naveen Nadiminti
ఫోన్ -9703706660
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/joinchat/L0NFDxIWFfKwzpAYwRV5sA

No comments:

Post a Comment