కామ చూడామణి రసం...కోరికలను పెంచుతుంది
కారణాలు ఏవైనా కావచ్చు, దురలవాట్లకులోనైనాక ఆరోగ్యసమస్యలే కాక శృంగార సమస్యలు కూడా మనిషిలో ఉత్పన్నమౌతాయి. శృంగార సమస్యలను దూరం చేయడంలో ఆయుర్వేదం ఎంతో ఉపయోగపడుతుందని వైద్యులు పేర్కొన్నారు. అది కూడా "కామ చూడామణి రసం"తో.
ఇది కేవలం పురుషులకే కాకుండా స్త్రీలకు కూడా ఎంతో లాభదాయకమని వారు తెలిపారు. గర్భాశయం, అండాశ యం, యోని ఇతర అవయవాలకు పటుత్వాన్ని కూడా పెంచుతుంది. అంతే కాకుండా స్థనాలను బలిష్టంగా, గుండ్రంగానూ వుంచుతుంది.
ఇంతేకాకుండా స్త్రీలలో నెలసరి ఋతుక్రమాన్ని కూడా క్రమబద్ధీకరిస్తుంది. ఏ విధంగానైతే పరుషులలో తమ పురుషాంగాన్ని పటుత్వంగా ఉంచుతుందో అదేవిధంగా స్త్రీలలో కూడా వారి స్త్రీత్వాన్ని బలిష్టంగా వుంచుతుంది. ఏ వయసు వారైనా, ఏ ఋతువులోనైనా కూడా వైద్యుల సలహా మేరకు ఈ మందును తీసుకోవచ్చని పరిశోధకులు తెలిపారు.
కావలసిన వస్తువులు...
సువర్ణ భస్మం
రజత భస్మం.
ముక్తా పిష్టి,
సువర్ణమాక్షిక భస్మం, ,
అభ్రకభస్మం
భీమసేని కర్పూరం,
జాపత్రి,
జాజికాయ
లవంగం,
వంగ భస్మం
ప్రతిదీ 20 గ్రాములు తీసుకుని ఏలకలు, నాగకేశరాలు 90 గ్రాములతో కలిపి చూర్ణంగా తయారుచేసుకోవాలి.
తయారు చేయువిధానం...వీటినన్నిటిని పొడి చేసుకుని శతావరీ రసంలో కలిపి మరునాడు నీడలో ఆరించిరాత్రి సతావరి రసంలో కలిపి ఆరించాలి ఇలా ఏడురోజుల వరకు ఉంచాలి.
వాడేవిధానం...టీ స్పూన్ ఉదయం, రాత్రి తియ్యటి పాలల్లో ఆహారానికి అరగంట ముందు తీసుకోవాలి. పాలల్లో చక్కెరకు బదులుగా కలకండను వాడండి.
కామ చూడామణి రసంవలన ఉపయోగాలు
ఈ రసం వీర్యంను వృద్ధి చేసేది, పుష్టికరమైనది, కామోద్దీపనం కలిగించేది. శరీరంలోని పిత్తం, మద్యం, మాంసాహారం, అమితంగా మసాలా పదార్థాలను తీసుకోవడంవలన వచ్చే దుష్పరిణామాలను ఇది అరికడుతుంది. ఇది అన్ని ఋతువులలోనూ ఉపయోగించవచ్చని వైద్యులు తెలిపారు
Call 9949363498
No comments:
Post a Comment