*మనిషి యొక్క టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచే కొన్ని పూర్తిగా సహజమైన పనులు ఆయుర్వేదం నవీన్ రోయ్ సలహాలు (మీరు ఏమి తింటారు మరియు ఎలా వ్యాయామం చేస్తారు)?*
*#Testoterone_Booster*
మగవారిలో టెస్టోస్టిరాన్ తగినంత స్థాయిలో ఉండాలి .
ప్రతిరోజు మనం తీసుకునే ఆహారం సమతుల్యంగా ఉండాలి.
టెస్టోస్టిరాన్ స్థాయి పెరగాలి అనుకునేవారు తప్పక తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు:
కోడిగుడ్డు పచ్చసొన
ఆలివ్ నూనె
అల్లం
కొబ్బరి నూనె
క్యాబేజీ, కాలీఫ్లవర్
దానిమ్మ గింజలు
పుట్టగొడుగులు
బీట్ రూట్ ,
పెరుగు మజ్జిగ మొదలగునవి.
ప్రతి రోజు ఆహారంలో పైన పేర్కొన్న కొన్ని పదార్థాలు నైనా తీసుకోండి.
దీంతో పాటు క్రమం తప్పక బరువులు ఎత్తే వ్యాయామం చేస్తే చాలా ఉపయోగం ఉంటుంది.
*#వాడే_విధానం:-*
1cap-ఉదయం రాత్రి భోజనం తర్వాత నీటితో వేయాలి.
* ఎన్ని రోజులు వాడాలి: మూడు నెలలు
* ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఆయుర్వేదిక్ ఔషధం
*లాభాలు:*
* సాధారణంగా 50 సంవత్సరాలు వయసు దాటిన పురుషులకు టెస్టోస్టిరాన్ హార్మోన్ తగ్గుతుంది. కాబట్టి వారికి హార్మోన్ పెంచుతుంది
* టెస్టోస్టిరాన్ హార్మోన్ పెరగడం వల్ల సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది.
* సెక్స్ చేయడంలో ఎక్కువ సమయం చేయగలుగుతారు.
* అంగం వద్ద ఉండే రక్తనాళాలు నాడులు ఆరోగ్యవంతంగా చేస్తుంది.
* ఈ టాబ్లెట్ వాడటం వల్ల పురుషులలో సీరం టెస్టోస్టిరాన్ 600 పాయింట్లు ఉంటుంది.
* నపుంసకత్వంను దూరం చేసింది.
* వీర్యాన్ని వృద్ధి చేస్తుంది.
* అధికంగా టెస్టోస్టిరాన్ ఉండటం వల్ల 80 సంవత్సరాల వయసు వారు కూడా ఉత్సాహంగా ఉంటారు.
టెస్టోస్టెరోన్ పెరగడం అనేది మగ వాళ్లకి మాత్రమే జరగాలి. ఆడవాళ్ళకి జరిగితే హార్మోన్ల ఇంబ్యాలన్సు జరిగి లేని పోని సమస్యలు వస్తాయి.
*టెస్టోస్టెరోన్ పెంచుకోవడానికి ముఖ్యంగా కావాల్సినవి.*
1. ఎక్సరసైజ్ - ఇందులో బాగా వెయిట్స్ లిఫ్ట్ చెయ్యాలి ఎంతో కొంత మజిల్స్ పెంచాలి కనీసం బైసెప్స్ మరియు ట్రైసెప్స్ .
2. నిద్ర - కనీసం 6 నుంచి 7 గంటలు రోజు పడుకోవాలి
3. స్మోకింగ్ - తగ్గించాలి లేదా మానెయ్యాలి
4. బాడీ ఫాట్ - బాడీ లో ఫాట్ ఎక్కువ పెరగకుండా చూసుకోవాలి ఎందుకంటె బాడీ ఫాట్ ఎక్కువయ్యే కొద్దీ టెస్టోస్టెరోన్ లెవెల్స్ తగ్గుతాయి
5. ఫుడ్ - ఎగ్స్ , ఫిష్ , సన్ ఫ్లవర్ సీడ్స్, డార్క్ చాక్లెట్ , అవొకాడో ఇలాంటి ఫుడ్స్ తీసుకోవాలి
6. సూర్యరశ్మి - కనీసం రోజూ ఒక 10 లేదా 20 నిమిషాలు మన శరీరానికి తగలాలి.
7. ఆల్కహాల్ - మితంగా తీసుకోవాలి, అడ్డ దిడ్డంగా తాగడం వల్ల లెవెల్స్ తగ్గే ప్రమాదం వుంది.
ధన్యవాదములు🙏,
*మీ Naveen Nadiminti,*
*ఫోన్- 097037 06660,*
This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి
https://fb.me/11ITo4oHk
టెలిగ్రామ్ వైద్య సహాయం కోసం https://t.me/HelathTipsbyNaveen
No comments:
Post a Comment