Saturday 8 April 2023

కిడ్నీస్టోన్స్ కరిగించే కొండపిండి మొక్క చూర్ణం తయారీ

*కిడ్నీస్టోన్స్ కరిగించే కొండపిండి మొక్క చూర్ణం తయారీ మరియు వాడే వైద్య నిలయం సలహాలు విధానం:-*
#కిడ్నీస్టోన్స్ అనగానే ఆపరేషన్ వెళ్లకుండా ఒక రెండు నుంచి మూడు నెలల పాటు కొండపిండి చూర్ణం తీసుకుంటే కిడ్నీస్టోన్స్ కరిగిపోవడం జరుగుతుంది
ఈ కొండపిండి మొక్క అన్ని చోట్ల కనిపిస్తుంది.
  *తయారు చేసుకునే విధానం విధానం:-*
 కొండపిండి మొక్కను వేర్లతో సహా తీసుకుని వచ్చే శుభ్రం చేసి నీడలో ఆరబెట్టాలి. మొక్క పూర్తిగా ఎండిన తరువాత చిన్నచిన్న ముక్కలుగా చేసుకుని. ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్ ను ఒక కాళీ డబ్బాలో భద్రపరచుకోవాలి.
 *#తీసుకునే విధానం:-*
 ప్రతిరోజు ఉదయం పరగడుపున సాయంత్రం  భోజనానికి ముందు ఒక చెంచా చూర్ణాన్ని గోరువెచ్చని నీటిలో లేదా పల్చటి మజ్జిగ తో తీసుకోవాలి.
 ఈ యొక్క చూర్ణాన్ని రెండు నుంచి మూడు నెలలు పాటు తీసుకోవడం వలన కిడ్నీస్టోన్స్ కరిగిపోవడం జరుగుతుంది.
 నలుగురికి ఉపయోగపడే పోస్టులను షేర్ చేసి తెలియజేయండి
*ధన్యవాదములు 🙏*
*మీ నవీన్ నడిమింటి*
*ఫోన్ -9793706660*
https://fb.me/2N95lX8HJ
            మీకు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే నాకు" టెలిగ్రామ్"ద్వారా తెలియజేయండి.మీకు ఆయుర్వేద పరిష్కారం ఉచితంగా ఇస్తాను.మీకు ప్రిస్క్రిప్షన్ రాసి పంపిస్తాను.మీ రిపోర్ట్స్ పంపినట్లు అయితే మీకు ఏ సమస్యలు ఉన్నాయో తెలియజేస్తాను.ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
*https://t.me/HelathTipsbyNaveen*

No comments:

Post a Comment