Saturday, 8 April 2023

కాక‌ర ర‌సం

కాక‌ర ర‌సం 

    ఆస్తమా, జలుబు, దగ్గు మొదలైన శ్వాస సంబంధిత సమస్యలు దూరమవుతాయి.
నోటి పూత సమస్యలకు ఇది ఎంతో గాను ఔషదంగా ఉపయోగపడుతుంది. ఈ రసాన్ని తాగితే కాలేయ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి.
 
 గర్భధారణ సమయంలో వచ్చే సమస్యలు దూరమవుతాయి. స్త్రీలకి వచ్చే సుఖ వ్యాధులను నివారిస్తుంది. 

పురుషులకు వచ్చే వీర్య దోషాలను తొలగిస్తుంది. శృంగారం లో విరాధి వీరూలుగా
తయారుచేస్తుంది. ఎక్కువ సేపు శృంగారంలో మహా ఆనందం పొందడానికి ఈ కాకర కాయ రసం బాగా ఉపయోగపడుతుంది. 
    రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అంటు వ్యాధులు దూరమవుతాయి. గజ్జి , తామర లాంటి వ్యాధులు అన్ని రకాల చర్మ వ్యాధులు రాకుండా చేసి అందాన్ని ఇస్తుంది.

 మొటిమల సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అన్ని చ‌ర్మ‌ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. చర్మం లో , రక్తంలో ఉన్న హని చేసే క్రిములను నశింపజేస్తుంది 

 మధుమేహం వంటి తీవ్రమైన సమస్యలను నియంత్రిస్తుంది.మలబద్ధకం సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

   మూత్రాశయాన్ని ఆరోగ్యం గా ఉంచుతుంది.
సుగర్ లెవెల్ నీ అదుపులో ఉంచుతుంది. 
 గుండె జబ్బుల నుంచి సంరక్షిస్తుంది. అలాగే రక్తంలో కొవ్వు గడ్డలను కరిగిస్తుంది. 

కాన్సర్ కణాలను రాకుండా చేస్తుంది. అలాగే క్యాన్సర్ వ్యాధులు ఉంటే తగిస్తుంది.
బరువు తగ్గడానికి బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. దీని ద్వారా శృంగారం లో చాలా చక్కగా పాల్గొనవచ్చు.

No comments:

Post a Comment