Tuesday, 18 April 2023

ప్రతి రోజు యోగలో సూర్య నమస్కారాన్ని సాధన చేయడం ఉపయోగం ఏమిటే మంచి ఆరోగ్యానికి వైద్య నిలయం సలహాలు

*ప్రతి రోజు యోగలో సూర్య నమస్కారాన్ని   సాధన చేయడం ఉపయోగం ఏమిటే మంచి ఆరోగ్యానికి వైద్య నిలయం సలహాలు*
          సూర్య నమస్కారం చాలా మంచిదే

సమగ్రమైన వ్యాయామాన్ని కూడా అందిస్తుంది

ఏమీ చేయకపోవడం కన్నా సూర్య నమస్కారాలు చేయడం చేయండం మంచిదే

ఎందుకంటే ఇంకా కొన్ని పద్ధతులు వున్నాయి పద్మసాధన అన్న పధ్ధతి లో మొత్తం 18 వివిధ రకాల ఆసనాలు ఉంటాయి ఇంకా దాంతో పాటు గాఢంగా శ్వాస తీసుకొని వదిలే పద్ధతులు కూడా మేళవిస్తే మెరుగైన ఫలితాలు చూడగలరు

ఆర్ట్ అఫ్ లివింగ్ వారు మరియు ఇషా యోగ వారు ఇంకా చాల చాల వివిధ రకాల పద్ధతులు వున్నాయి


సూర్య నమస్కారాలలో 12 మంత్రాలు ఉన్నాయి.  మంత్రం చక్రం బీజం వందనం 
1 ఓం హ్రాం (ॐ ह्रां) ఓం మిత్రాయ నమ: (ॐ मित्रा नमः) అనహత 
2 ఓం హ్రీం (ॐ ह्रीं) ఓం రవయే నమః (ॐ रवये नमः) విశుద్ది 
3 ఓం హృం (ॐ ह्रूं) ఓం సూర్యాయ నమః (ॐ सूर्याय नमः) స్వాదిష్టాన 
4 ఓం హ్రైం (ॐ ह्रैं) ఓం భానవే నమః (ॐ wभानवे नमः) అజ్ఞ  5 ఓం హ్రౌం (ॐ ह्रौं) ఓం ఖగాయ నమః (ॐ खगाय नमः) విశుద్ది  6 ఓం హ్రా: (ॐ ह्रः) ఓం పూష్ణే నమః (ॐ पूष्णे नमः) మణిపుర  7 ఓం హ్రాం (ॐ ह्रां) ఓం హిరణ్యగర్భాయ నమః (ॐ हिरण्यगर्भाय नमः) స్వాదిష్టాన  8 ఓం హ్రీం (ॐ ह्रीं) ఓం మరీచయే నమః (ॐ मरीचये नमः) విశుద్ది 
9 ఓం హృం (ॐ ह्रूं) ఓం ఆదిత్యాయ నమః (ॐ आदित्याय नमः) అజ్ఞ 
10 ఓం హ్రైం (ॐ ह्रैं) ఓం సవిత్రే నమః (ॐ सवित्रे नमः) స్వాదిష్టాన 
11 ఓం హ్రౌం (ॐ ह्रौं) ఓం అర్కాయ నమః (ॐ अर्काय नमः) విశుద్ది 
12 ఓం హ్రా: (ॐ ह्रः) ఓం భాస్కరాయ నమః (ॐ भास्कराय नमः) అనహత  *సూర్య నమస్కారాల వలన ఊపిరితిత్తులు, జీర్ణకోశం, నాడీ మండలం, గుండె మొదలైన అవయవాలన్నీ బలపడి రక్తప్రసారం సక్రమంగా జరిగి అంగసౌష్టవం పెరుగుతుంది.నడుము సన్నబడుతుంది. ఛాతీ వికసిస్తుంది. వీటి వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.*
పన్నెండు భంగిమలతో కూడిన సూర్యనమస్కారాలలో ఒక సంక్షిప్తమైన ప్రాణాయామం, ధ్యానం సమ్మిళితమైన వ్యాయామం ఇమిడి ఉన్నాయి. శ్వాస పై ధ్యాస,వేదాత్మక ప్రార్థనలు వంటి వాటితో ఈ ప్రక్రియలను జోడించాలి. శరీరంలో ఉండే ప్రతి అవయవంలోని విష పదార్థాలను సహజ సిద్ధంగా తొలగించగల ప్రక్రియలివి
ధన్యవాదములు 🙏
*మీ నవీన్ నడిమింటి*
ఫోన్ -9703706660
వైద్య సలహాలు లింక్స్ 👇
https://fb.watch/j_xwrCJ7Kz/?mibextid=Nif5oz

No comments:

Post a Comment