Saturday, 8 April 2023

చాలామందికి ఎందుకు సరిగా నిద్ర పట్టదు

*చాలామందికి ఎందుకు సరిగా నిద్ర పట్టదు?వైద్య నిలయం సలహాలు*

       మనిషికి నిద్ర చాల అవసరం. సరైన నిద్ర లేక పోతే దాని ప్రభావం ప్రత్యక్షంగా పరోక్షంగా మనపై వుంటుంది. చిరాకు, మతి మరుపు లాంటి లక్షణాలు కనపడతాయి. దీని ప్రభావం ధీర్ఘకాలంలో మన ఆరోగ్యం పై  అలసట, కళ్ళు తిరగటం, కళ్లకింద నల్లటి వలయాలు, ఆకలిగా లేకపోవటం
శారీరక మానసిక ఆరోగ్యం బాగా దెబ్బ తింటుంది.మానసిక బలహీనత ఉన్న వారు నిద్ర లేమి, డిప్రెషన్ వంటి రోగాల బారి న పడతారు.

ప్రతికూల ప్రభావాన్ని చూపించ గలదు. కనుక చక్కటి నిద్ర మంచి ఆరోగ్యానికి చిహ్నం. మ

*కారణం ఏమిటి అంటే*
1.అనారోగ్య సమస్యలు

2.మానసిక ఆందోళన,ఒత్తిడి

3.శారీరక శ్రమ లేకపోవడం

4.సమయపాలన పాటించక పోవడం

5.ఉదయం ఆలస్యంగా లేవడం

6.మధ్యాహ్నం నిద్ర పోవడం

7.టివి, సెల్ ఫోన్ ఎక్కువగా ఉపయోగించడం

8.ఒంటరిగా ఉండడం వల్ల భయంతో

9.ప్రశాంతమైన జీవితం లేకపోవడం.

*నివారణ కు నవీన్ రోయ్ సలహాలు*

1.-6–7 గంటల నిద్రచాలు.

2.-శరీరానికి తగిన శ్రమ చేస్తే అదే నిద్రపడుతుంది.

3.-వ్యాయామం చేస్తే చాలు.

4.-బరువు ఎక్కువైనా నిద్రపట్టదు.
బాధ్యతలు ఎక్కువైనా నిద్రపట్టదు.
లక్ష్యం చేరుకోవాలన్న కసి నిద్రపోనివ్వదు.
5.-ఆహరం అరగక నిద్ర పట్టదు. అజీర్ణ వ్యాధి.
6.-ఆహారంలో మసాలాలు తిన్నా నిద్ర పట్టదు.
7.-వేడి చేసే వస్తువులు తిన్నా ఇదే పరిస్థితి.
8.-అనారోగ్యంతో నిద్రపట్టదు.
బిజినెస్ అండ్ లాస్
అహంకారంతో నిద్రపట్టదు.
9.-నాలాగా కోరికలెక్కువైనా నిద్ర పట్టదు. ఒళ్ళూ, డబ్బూ గుల్లవుతాయి.
ఇంకా చాలా ఉన్నాయి.
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
ఫోన్ -9703706660
             This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/HelathTipsbyNaveen

No comments:

Post a Comment