Monday, 24 April 2023

జలుబు_వచ్చేలా_ఉంది_అని_ముందే_తెలిసినప్పుడు_ఎలాంటి_జాగ్రత్తలు_పాటించడం_వల్ల_జలుబును_నివారించవచ్చు

#జలుబు_వచ్చేలా_ఉంది_అని_ముందే_తెలిసినప్పుడు_ఎలాంటి_జాగ్రత్తలు_పాటించడం_వల్ల_జలుబును_నివారించవచ్చు?

1.-మొదటిది:
ముందుగా ఓ మూడు రోజుల పాటు వేడి నీరు త్రాగడం అంటే మరగ కాచిన నీటిని త్రాగడానికి ఎంత వేడి తట్టు కొగలరో అంత వేడి నీరు క్రమంగా త్రాగడం.
2.-రెండవది:
ఈ కరోనా సమయంలో కషాయం తయారుచేసుకొని త్రాగడం.ఈ కషాయం 10 నుంచి 15 మందికి సరిపోతుంది.ఇది నా అభిప్రాయం మాత్రమే.

3.-మూడవది: అవసరాన్ని బట్టి డాక్టర్ సలహా మేరకు CETZIN లేదా ALARID,AVIL 25 తీసుకోవడం.
నాలుగోది: ఆవిరి పట్టే ట్యూబ్ లని మెడికల్ షాప్ లో అమ్ముతారు.వేడి నీటిలో వేసి దుప్పటి కప్పుకుని ఆ వచ్చే ఆవిరిని పీలిస్తే గుణం అవడానికి అవకాశం ఉంది.
"పడిశం పది రోగాల పెట్టు" అన్నారు.పడిశం అంటే జలుబు,రొంప ఇలా ఒక్కో చోట ఒక్కో లా పిలుస్తారు.
జలుబు,జ్వరం మన శరీరంలో రాబోయే చాలా అనారోగ్యానికి సూచన( ఇండికేషన్) నా అభిప్రాయం.
ధన్యవాదాలు.నమస్కారములతో …
మీ ఆరోగ్యం సమస్య వైద్య సలహాలు కోసం
This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.

https://t.me/joinchat/L0NFDxIWFfKwzpAYwRV5sA

No comments:

Post a Comment