*కలోంజీ_ఆయిల్_ప్రయేజనాలు_అవగాహనా_కోసం Naveen Nadiminti సలహాలు*
kalonji oil
కలోంజీ ఆయిల్ ని, ఆనియన్ సీడ్స్ నుంచీ తీస్తారు, ఈ గింజలు చాలా నలుపుగా వుండి కొద్దిగా గరుగ్గావుంటాయి, వీటి ప్రయేజానాలు చాలా ఎక్కువగా వున్నాయి.
*1, స్కిన్ అల్లెర్జీ :*
ఈ ఆయిల్ ని సాధారణ చర్మ రోగాలు అనగా గజ్జి, తామర, చిడుము లాంటి వాటి మీద పూసి మెల్లగా మర్దనా చేస్తే చర్మ రోగాలు పొతాయి
*2, జాయింట్ పైన్స్ :*
కీళ్ళ్ళ నొప్పులకి, కాళ్ళ నొప్పులకి ఈ నూనె పూసి భాగా మర్దన చేస్తే నొప్పుల తగ్గి మంచి ఉపశమనం వుండును.
*3, ఆర్దరిటిస్ :*
ఆర్దరిటిస్ వంటి ఆమవాతం నొప్పులకి ఈ నూన భాగా పనిచేస్తుంది ఈ నూనె కొద్దిగా వెచ్చచేసి భాగా మర్దన చేయాలి.
*4, కడుపు సమస్యలు:*
కడుపు నొప్పి కడుపు మంట, కడుపులో పురుగులు, ఇలాంటి సమస్యలకి ఈ నూనె కొద్దిగా అనగా 20 చుక్కలు చొప్పున పాలల్లో కలిపి తీసుకొంటే మంచి ఫలితం వుండును.
*5, కిడ్నీ పైన్ మరియు ఇన్ఫెక్చన్ :*
కిడ్నీ వల్ల వచ్చిన నొప్పులకి అలాగే ఇన్ఫెక్చన్ కి ఈ తైలం ఆ నొప్పులపైన వేసి మెత్తగా మస్సాజ్ చేసి ఉదయం 20 చుక్కలు రాత్రి 20 చుక్కలు మజ్జిగలో తీసుకొవడం వల్ల కిడ్నీ సమస్య తగ్గును.
*6, తలనొప్పి :*
తలనొప్పికి కూడా పైకి పూసుకొంటె మంచి లాభం వుండును.
*7, వెంట్రుకలు రాలడంలో:*
ఈ నూనె కి సమానంగా బాదాం నూనె కలిపి తలకు పూసుకొంటూ వున్నచో తల వెంట్రుకలు రాలకుండా కాపాడుతుంది.
8, ఈ నూనె ని ముల్లంగి రసం లో కలిపి తీసుకొంటే పైల్స్ నొప్పి పైల్స్ తగ్గుముఖం పడుతుంది.
9, చెవి నొప్పికి మూడు చుక్కుల చొప్పున వేసుకొన్న చెవి నొప్పి పొవును.
*10, పళ్ళు నొప్పి, అలాగె దగ్గు, :*
పళ్ళు నొప్పి వున్నప్పుడు, ఈ నూనె కొద్దిగా నోటిలో వేసుకొని కొద్దిగా నొటిలో గరగలించి ఉమ్మివేయాలి ఇలా చేయడం వల్ల, పళ్ళ నొప్పి పోవును. అలాగె దగ్గుకి కొద్దిగా తమలపాకులో వేసుకొని అనగా 20 చుక్కలు వేసుకొని నమిలి తినాలి ఇలా చేసినా దగ్గు పొవును.
*11, జీర్నానికి:*
ఈ నూనె రోజూ 10 చుక్కలు త్రిఫల చూర్నం లో కలిపి తీసుకొన్న జీర్న సంభంద వ్యాదులు రావు. జీర్నం భాగా అవుతుంది.
*ధన్యవాదములు 🙏,*
*మీ Naveen Nadiminti,*
*ఫోన్ - 097037 06660,*
This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://m.facebook.com/story.php?story_fbid=700201545240012&id=100057505178618&mibextid=Nif5oz
https://t.me/HelathTipsbyNaveen
No comments:
Post a Comment