Wednesday 19 April 2023

వేసవికాలంలో వడదెబ్బ (sunstroke) వలన కలిగే సమస్య నుండి ఎలా బయటపడాలో నివారణా మార్గం

*వేసవికాలంలో వడదెబ్బ (sunstroke) వలన కలిగే సమస్య నుండి ఎలా బయటపడాలో నివారణా మార్గం వైద్య నిలయం సలహాలు*
1.-వేసవి బారి నుండి తప్పించుకోవడానికి ముందుగా మనము రోజంతా మీరు ఎక్కువగా నీరు తాగుతూ ఉండాలి

2.-నూనె పదార్థాలు తినకూడదు

3.-ఇడ్లీ గోధుమ రవ్వ ఉప్మా లేకపోతే పుల్కాలు తింటూ ఉండాలి

4.-ప్రతిరోజు కొబ్బరి నీళ్లు లేకపోతే సగ్గుబియ్యం జావా మధ్యాహ్నం పూట చారన్నము తీసుకుంటూ ఉండాలి

5.-ఈ ఎండకి చాలామంది పెద్దవాళ్లే కాదు చిన్న పిల్లల దగ్గర నుండి అడ్డం పడుతూ ఉంటారు

6.-సుగంధి పాలు లేదా సుగంధి వాటర్. . . ఎంత ఎండ వున్నా…వడ దెబ్బ తగలదు

దాహం వేసినపుడు తాగిన చలవ చేస్తుంది. . . యిందులో సబ్జా గింజలు ముఖ్యం

7.-నలుపు రంగు వేడిని ఎక్కువగా పీల్చుకుంటుంది. నల్ల బట్టలు వేసుకుని ఎండలో తిరిగితే సూర్యుడి నుండి విడుదల అయ్యే వేడిని అంతా నలుపు రంగు బట్టలు గ్రహిస్తాయి. దీనివలన మనకి వడ దెబ్బ తగిలే ప్రమాదం ఉంది. అసలే విజయవాడ, శ్రీకాకుళం, రామగుండం, వేడి ఎక్కువ ఉండే ప్రాంతం లు 

నలుపు రంగు వేడిని, కాంతిని మాత్రమే కాకుండా మన చుట్టూ ఉన్న ఎన్నో రేడియషన్లను, ఎనర్జిలను కూడా పిల్చుకుంటుంది. వీటివలన మన ఆరోగ్యం దెబ్బతినే అవకాశమూ ఉంది. ఇవన్నీ చెప్తే ప్రజలకు అర్థం కాదు కాబట్టి నల్ల బట్టలు వేసుకోకూడదు అనే ఒక నమ్మకాన్ని పెద్దలు అలవాటు చేశారు.
మన ఆహార పద్ధతుల్లో సరిగ్గా మనం చూసుకుంటే వడదెబ్బ నుంచి ఎంతో కొంచెం బయటపడవచ్చు
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
ఫోన్ -9703706660
*Dear friends, this community group*
       created exclusively for health care related information only.Those who are interested can join with the above link.please note those who are already receiving messages from me directly can exit from this group. 
*As you all know that Prevention is better than cure and our aim is to spread awareness to as many as possible*. 
         https://chat.whatsapp.com/KOzGuS1Hf0U3pYsj36sERs

No comments:

Post a Comment