Sunday, 21 May 2023

కొన్నిసార్లు గ్యాస్ట్రిక్ నొప్పి వస్తే, గుండెనొప్పిలాగా అనిపిస్తుంది కదా. ఈ రెండిటికీ మధ్య తేడా ఎలా తెలుసుకోవాలి?

*కొన్నిసార్లు గ్యాస్ట్రిక్ నొప్పి వస్తే, గుండెనొప్పిలాగా అనిపిస్తుంది కదా. ఈ రెండిటికీ మధ్య తేడా ఎలా తెలుసుకోవాలి? దీనికి ప్రథమ చికిత్స ఏమిటి?అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు*

     గ్యాస్ నొప్పి కూడా ఛాతీ లో రావడం వల్ల గుండె నొప్పి ఏమో అనుకోవడం సహజం అయితే కొద్దిపాటి అబ్జర్వేషన్ తో తేడాని గుర్తించవచ్చు.


*గుండె నొప్పి అయితే ఛాతీ తో పాటు ఎడమ చెయ్యి ఎడమ వైపు బ్యాక్ అంతా ఒకేసారి నొప్పి ఉంటుంది*
ఒక ఏనుగు ఏమైనా గుండె మీద కూర్చుందా అన్నంత బరువు తో కూడిన నొప్పి ఉంటుందని చెప్పారు. ఇక గ్యాస్ నొప్పి మనం వేలు తో పాయింట్ చేసేంత ప్లేస్ లోనే ఉంట‌ది అది కూడా ఓసారి ఓ దగ్గర ఇంకోసారి ఇంకో దగ్గర ఉంట‌ది. మరియొక ముఖ్యమైన విషయం ముందుకు వంగి నప్పుడు కూర్చున్నప్పుడు ఛాతీ లో ఉండే నొప్పి పడుకున్నప్పుడు వీపు బాగం లో ఉంట‌ది ఎందుకంటే గ్యాస్ పడుకున్నప్పుడు వెనక్కి వెళ్తది కానీ గుండె నొప్పి పడుకున్నా లేచినా ఒకే దగ్గర ఉంట‌ది.

*ప్రథమ చికిత్స ఏంటి అంటే*
1.-మజ్జిగ. రెండు గ్లాసు లు వెంటనే తాగండి త్రేన్పుల రూపంలో బయట‌కి వస్తుంది, 2.-అలా మీకు తగ్గట్లే అన్పిస్తే ఈనో పాకెట్ నీల్ల లో కలుపుకు తాగండి.

3.-   డాక్టర్ దగ్గరికి వెళ్తే రోజూ పరిగడుపున ఒక టాబ్లెట్ ఇస్తాడు వాటికి అలవాటు పడకండి మంచిది కాదు,
4.- పులుసులు పప్పులు మసాలాలు కొన్ని రోజులు అవాయిడ్ చేయండి చాలు
5.- ఫైబర్ ఎక్కువగా ఉండే బీరకాయల లాంటి కూరగాయలు తినండి.  6.-పరిగడుపున గోరు వెచ్చని నీల్లు తాగండి రోజూ, దెబ్బకి ఎసిడిటీ పారిపోతుంది.
7.-  నాకు తెలిసి రోజు పొద్దున్నే పరగడుపున సగం చెంచాడు జిలకర నీళ్లు (నీళ్లలో జిలకర వేసి మరిగించి, గోరువెచ్చగా అయ్యాక ) తాగి చుడండి15 డేస్ ( జిలకర ఎక్కువ వీయ్యొద్దు ). ఇది నా సలహా మాత్రమే. ఈ విషయం నాకు ఒక నవీన్ రోయ్ సలహాలు చెప్పారు.
ధన్యవాదాలు🙏
మీ నవీన్ నడిమింటి
This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen

No comments:

Post a Comment