Wednesday, 24 May 2023

పేను_కొరుకుడు_నివారణ_ఎలా_తెలుసుకొందాము_అవగాహనా_కోసం_నవీన్_నడిమింటి_సలహాలు

*పేను_కొరుకుడు_నివారణ_ఎలా_తెలుసుకొందాము_అవగాహనా_కోసం_నవీన్_నడిమింటి_సలహాలు*

     
పేను కొరుకుడు అంటే ఉన్నట్లుండి తలమీద వెంట్రుకలు కొద్దిపాటి ప్రాంతంలో గుండ్రని నిర్ణీత స్థలంలో వెంట్రుకలు పూర్తిగా పోయి నున్నపడటాన్ని పేనుకొరుకుడు అని పిలుస్తారు. దీన్ని వైద్య పరిభాషలో ‘అలోపేషియం ఏరిమేటా’ అని పిలుస్తారు. ఈ పేనుకొరుకుడు జనాభాలోని రెండుశాతం మందిలో కనపడుతుంది.

*#కారణాలు:*

ఆడా, మగ అనే తేడాలేకుండా, వయసుతో నిమిత్తం లేకుండా పేనుకొరుకుడు వస్తుంది.
వంశపారంపర్యంగా కూడా వస్తుంది. పేనుకొరుకుడు తలలో, గడ్డం, మీసాలలో కాని రావచ్చు. దీన్నే అలోపేషియా మూసివర్యాలిస్‌ అంటారు.
*ఆయుర్వేద చికిత్సా
కేవలం మూడు నుండి వారం రోజులలోనే ఊడిపోయిన వెంట్రుకలు మొలవడం సాధ్యమవుతుంది.

ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా, ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే…..పూర్తి వివరాలు లింక్స్ లో చూడాలి

https://www.facebook.com/1536735689924644/posts/2941843752747157/
*#జుట్టు_ఆరోగ్యానికి_గురివింద_గింజల నవీన్ సలహాలు* 

గురివింద గింజలను అరగ దీసి తలకు పట్టిస్తే పేలు మాయమయిపోతాయి. పేను కొరుకుడు నివారిస్తుంది. రోజూ రెండుసార్లు ఇలాచేస్తుంటే త్వరలోనే మంచి ఫలితం కనపడుతుంది.

2- మందార ఆకులు పూలు తో
నెల రోజుల పాటు రోజూ మూడు పూటలా మందార పూలను తలపై రుద్దుతూ ఉంటే పేను కొరుకుడు సమస్య తొలగిపోతుంది.

మందార చెట్టు వేరును నూరి, నువ్వుల నూనె కలిపి సేవిస్తే, స్త్రీలలోని అధిక రక్తస్రావ సమస్య తొలగిపోతుంది. లేదా మూడు పూలను కొద్దిగా నేతిలో వేయించి తీసుకున్నా రకస్రావం తగ్గుతుంది.

పూల రసానికి సమానంగా చక్కెర కలిపి పానకంలా వండి, మూడు స్పూన్‌ల చొప్పున రోజుకు మూడు సార్లు తాగితే మూత్ర విసర్జనలో ఇబ్బంది తొలగిపోతుంది. , మంట, చురుకు తగ్గిపోతాయి.

పరగడుపున, రోజూ నాలుగు పూల చొప్పున 2 ఏళ్ల పాటు నమిలి మింగుతూ ఉంటే తెల్ల మచ్చలు తగ్గుతాయి.

మందార ఆకులకు సమానంగా నువ్వుల నూనె కలిపి తైలం తయారు చేసుకుని తలకు రాస్తూ ఉంటే చుండ్రు సమస్య ఉండదు.

ఒక స్పూను ఎండించిన పూలచూర్ణాన్ని పాలల్లో కలిపి రెండు పూటలా తీసుకుంటే బలహీనత తొలగి రక్తపుష్టి కలుగుతుంది.

ఆకుల కషాయంతో సిఫిలిస్‌ పుండ్లను కడుగుతూ ఉంటే క్రమంగా అవి మానిపోతాయి.

3- ఇది ఓ వ్యాది ..ఆయినా చాలా ఓపిక తో ఇటు వంటి వ్యాదినీ నయం చేస్కోగలం ఎలా అంటే జిల్లేడు పాలు ఊడిపోయిన చోట రాసినా ఫలితం ఉంటుంది.

4.-చేదుగా ఉన్న పొట్లకాయ ఆకురసంతో వెంట్రుకలు రాలిపోయిన చోట రెండుపూటలా రుద్దాలి.

5.- ఎండిపోయిన పొగాకును బాగా చితక్కొట్టి దానిని కొబ్బరినూనెలో వేసి నానబెట్టాలి. తర్వాత పొగాకును బాగా పిసికి నూనెను వడకట్టాలి. ఆ నూనెను ప్రతిరోజూ రాస్తే పేను కొరుకుడు ఉన్నచోట తిరిగి వెంట్రుకలు మొలుస్తాయి.

6.-వెల్లుల్లిని మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ చేయండి. దానికి నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించండి. ఒక అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో జుట్టును శుభ్రం చేయండి. ఆ తర్వాత దువ్వెనతో దువ్వితే పేలు వచ్చేస్తాయి.

7.-రాత్రి పడుకోవటానికి ముందు కొంచెం వైట్ వెనిగర్ తీసుకోని తలకు పట్టించి షవర్ క్యాప్ లేదా టవల్ తో మీ తలను కవర్ చేయాలి. రాత్రి అలా వదిలేసి ఉదయం షాంపూ తో మీ జుట్టును కడిగి, దువ్వెనతో దువ్వితే పేలు బయటకు వస్తాయి.

8.-జుట్టు జిడ్డుగానూ అపరిశుభ్రంగానూ లేకుండా వెంట్రుకల పరిశుభ్రతను పాటించాలి.

9.-దువ్వెనలలో మురికి చేరకుండా దువ్వెన పళ్ళను శుభ్రపరుస్తూండాలి. అంతేకా కుండా వారానికి ఒకసారి మరుగుతున్న నీటిలో దువ్వెనను నానపెట్టి శుభ్రపరచాలి
ధన్యవాదములు 🙏
*మీ Naveen Nadiminti*
*ఫోన్ 097037 06660* 
ప్రతి పోస్ట్ ప్రకృతి ఆరోగ్యం తో కుడినవి మాత్రమే పోస్ట్ చేయండి ..
ప్రతి ఒక్కరు గ్రూప్ కి సహకరించండి...                         
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.

No comments:

Post a Comment