*కాళ్ళ మడమల పగుళ్ళు తగ్గడానికి వైద్య నిలయం సలహాలు*
ఒంట్లో బాగా వేడి చేసినప్పుడు కాళ్ళ పగుళ్ళు ఏర్పడతాయి మరియు శరీరంలో ఏవైనా విటమిన్ల లోపం వల్ల కూడా ఇలా జరగొచ్చు. కాబట్టి శరీరానికి వేడి చేసే పదార్థాలు తినకండి.
1.- నిద్రపోయే ముందు కాళ్ళకి కొబ్బరి నూనె తో బాగా మర్దన చేసుకుని పడుకోండి లేదా నిద్రపోయే ముందు కాళ్ళకు సాక్సులు వేసుకుని పడుకోండి.
2.-కొంత కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. ఇంత చేసినా కూడా తగ్గకపోతే డాక్టర్ని సంప్రదించడం మేలు.
3.-కాళ్ళ మడమల పగుళ్ళకు కారణం అరికాళ్ళు ఎక్కువ సేపు తడి లో నానడం. ఇంకా కొంత మందికి తడి తగలకపోయినా పగులుతాయి.
4.-పగుళ్ళు తగ్గాలంటే, లిక్విడ్ పెట్రోలియం జెల్లీ ( వాసెలిన్) పూస్తూ ఉండాలి.
5.-పగుళ్ళు రాకుండా ఉండాలంటే బయటకు వెళ్ళేప్పుడు మడమలు కవర్ అయ్యేలాగా షూస్ వేసుకోవాలి. ఇంట్లో కూడా ఎప్పుడూ చెప్పులు వేసుకోవాలి. కాళ్ళు తడి అయితే వెంటనే పొడిబట్టతో తుడుచుకోవాలి.
6.-బి విటామిన్ లోపించడం వలన కాళ్ళ పగుళ్ళు వస్తాయి. డాక్టర్ ను సంప్రదించి బి విటామిన్ మాత్రలు తీసుకోవాలి. పుష్టికరమైన ఆహారం పండ్లు పాలు ఆకుకూరలు బాగా తినాలి.
7.-రాత్రి పూట పడుకునే ముందు పసుపు రాసుకుంటే వెంటనే పగుళ్ల ను అరికడుతుంది. Antibiotic కదండీ. దీనికి మించిన నవీన్ రోయ్ సలహాసంబంధించినవ
*8.-కాళ్ళ మడమల్లో నొప్పి తగ్గించుకోవడం ఎలా?*
మడమశూల మధ్యవయసులో వస్తుంది. షూలో మడమవద్ద సపోర్టుగా వేసుకొనే జెల్లీ లాగా వుండే మెటీరియల్ తో చేసిన సపోర్ట్ లు మార్కెట్ లో దొరుకుతాయి.వాడండి.
నిద్ర లేవగానే వేడినీళ్ళలో ఉప్పువేసి కాళ్ళు పెట్టుకోండి. నిద్ర లేవగానే కింద అడుగు పెట్టకపూర్వమే ఈ కాపటం పెట్టుకోండి. కొంతకాలానికి బాధ నివారణ అవుతుంది. సీరియస్ సమస్య కాదుకానీ పాటకచేరీలో వెనక తంబుర మీటుతున్నట్లు నొప్పి భావన ఎప్పుడూ వెంట వుంటుంది.నాగింగ్ పెయిన్.
మళ్లీ రావడం, పోవడం ఇట్లా సాగుతుంది. వైద్యుణ్ణి సంప్రదించినా ఇంతకన్నా ఏమీ జరగదు, ఉపశమనం అదనంగా ఉండదు. మనం రాజీపడిపోతాము.
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
ఫోన్ -9703706660
*గ్రూపులో సభ్యులు ఏమీ సమస్య ఉంటే దయచేసి కొచం ఓపిక మీద ఉండలి*
*దయచేసి అనవసరం మెసేజ్ వాళ్ళు సమస్య లు ఉన్న వాళ్ళ కు ఇబ్బంది వత్తుంది గమనించగలరు*
https://chat.whatsapp.com/DpBBu6t5tPcIR3TEc7huCQ
No comments:
Post a Comment