*Herpes_Simples-*
*హెర్పిస్_సింప్లెక్స్_సమస్య_ఉన్న_వాళ్ళుకు_నవీన్_నడిమింటి_సలహాలు*
హెర్పిస్ సింప్లెక్స్.. ఇది వైరస్ క్రిముల ద్వారా సంక్రమించే వ్యాధి. అంటువ్యాధి. పూర్తిగా నయం చెయ్యటం కష్టమే. వస్తూ పోతూ వుంటుంది. దీనికి హెర్పిస్ సింప్లెక్స్ వైరస్-1 మరియు హెర్పిస్ వైరస్-2 కారణాలుగా గుర్తించారు. అత్యధిక కేసులు హెర్పిస్ వైరస్-2 కారణంగా సంక్రమిస్తున్నట్లు నిర్ధారించడం జరిగింది. అయినా ఈ రెండు రకాల వైరస్‌ల మూలంగా నోరు, జననేంద్రియాలకు హెర్పిస్ సింప్లెక్స్ వ్యాధి సంక్రమిస్తున్నట్లు నిర్ధారించారు.
ఈ హెర్పిస్ సింప్లెక్స్ తీవ్రమైన అంటువ్యాధి. ఈ వ్యాధి సోకిన స్త్రీలు గర్భవతులైతే వైద్యుని తప్పనిసరిగా సంప్రదించాల్సి ఉంటుంది. కాన్పు సమయంలో ఈ వ్యాధి- పుట్టే బిడ్డకు సంక్రమించే అవకాశముంది. ఈ వైరస్ సోకి పుట్టే బిడ్డలకు కంటిచూపు పోయే ప్రమాదముంది. మెదడు వాపు లాంటి వ్యాధులు సంక్రమించి శిశువు ప్రాణాలకూ ప్రమాదం రావచ్చు. కనుక వైద్యులు సిజేరియన్ ఆపరేషన్ ద్వారా కాన్పు చేసే విషయం ఆలోచించవలసి వుంటుంది. యోని చుట్టూ గుల్లలు లేని సందర్భంలో మాత్రం యోని ద్వారా కాన్పు చేయడం ఆలోచించవచ్చు.
*1.-#ఏటువంటి_పరిస్థితులలో_ఇది_మళ్ళి_మళ్ళీ_కనిపించును :*
సాధారణ అనారోగ్య సుస్థి చేసినప్పుడు ,
బాగా అలసటకు గురిచేసే వృత్తిపనులవారిలో(Fatigue),
అధిక శారీరక లేదా మానసిక శ్రమ ఉన్నపుడు ,
వ్యాధినిరోధక శక్తి తగ్గించే రోగాలు తో బాధపడుతున్నపుడు,
పొక్కులు లేదా గుళ్ళలు ప్రదేశములో రాపిడి కలిగినపుడు ,
బహిస్ట సమయాలలోనూ ఇది వ్యాపించే అవకాశమున్నది ,
*2.-#లక్షణాలు_లేదా_సింప్టమ్‌స్ :*
గుల్లలు లేదా పుల్లు - ఇవి మూతి చుట్టూ , జననేంద్రియాల చుట్టూ కనిపిస్తాయి .చాలా నొప్పితో ఉంటాయి. చిన్నగా జ్వరము , శరీరం నొప్పులు ఉంటాయి.
*3.-#పరీక్షలు :*
ఈ వ్యాధిని గుర్తించడానికి ఏ ల్యాబ్ పరీక్షలు అవసరము లేదు . పొక్కులు లేదా గుల్లలు (blisters) చూసి పోల్చ వచ్చును . సాధారణము గా Lab Tests ...DNA, - or PCR , virus culture మున్నగునవి చేస్తారు.
*4.- #చికిత్స :*
చాలా మంది చికిత్స లేకుండానే మామూలు గానే తిరిగేస్తారు. పూర్తిగా ఈ వైరస్ ని శరీరమునుండి సమూలముగా లేకుండా చేయలేము .
యాంటి వైరల్ మందులు(antiviral drugs ) :
ఉదా:
acyclovir and valacyclovir can reduce reactivation rates. Aloe Vera జెనిటల్ హెర్పీస్ లో కొంతవరకు పనిచేస్తున్నట్లు అదారాలు ఉన్నాయి.
నొప్పిగా ఉంటే ... tab. ultranac-p రోజుకి 2-3 మాత్రలు 5-7 రోజులు వాడాలి.
దురద , నుసి ఉంటే : tab . cetrazine 1-2 మాత్రలు 3-4 రోజులు వాడాలి.
*ధన్యవాదములు 🙏*
*మీ Naveen Nadiminti,*
Ph -9703706660
This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
https://fb.me/fRALMGbE8
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen
No comments:
Post a Comment