🌼 కేశవర్ధిని 🌼
*****
వెంట్రుకలు,ఒత్తుగా ఛిట్లిపొకుండా,రాలకుండా వుండటానికి, కుదుళ్ళు బలిష్ఠంగా వుండటానికి, పొడవు పెరగటానికి, వెంట్రుకలు ఆరొగ్యంగా వుండటానికి.
ఈ తైలం చేయు విధానం :
1, పచ్చి గుంటగలగరాకు రసం లీటర్
2, పచ్చి ఉసిరికాయల రసం లీటర్
3, పచ్చి గోరింటాకు రసంలీటర్
4,పచ్చి నీలి ఆకులకషాయం లీటర్
5,పచ్చి మందారపూవుల రసములీటర్
6, గురుగింజల కషాయం లీటర్
7, కరక్కాయపెచ్చుల కషాయం లీటర్
8, మామిడికాయజీడి రసం లీటర్
9, తెల్లఉల్లిగడ్డలరసం లీటర్
10 మర్రిఊడలకషాయం లీటర్
11,లోహా భస్మం 1/4 kg
12, తానికాయ పెచ్చుల కషాయం లీటర్
ఈ అన్ని దంచి రసం తీసుకోవాలి
కషాయం చేయాల్సిన వస్తువులు తిసుకొని ఈ పదార్దానికి 8 రెట్లునీరు పొసి 2 రెట్లు వుండేటట్లుగా మెల్లగా కాచుకొని తైలంలో కలుపుకొవాలి ) ఇలా చెప్పినవన్నీ మంచి నాణ్యమైనవి తిసుకొని, ఒక పెద్ద ఇనుప పాత్రలో వేసుకొని ఇందులో నల్లనువ్వుల నూనె, 5 లీటర్లు వేసుకొని సన్నని మంట పైన కషాయాలు రసాలు ఇగిరిపొయేవరకూ మరిగించి, కేవలం నూనె మాత్రమే మిగిలేలా చుసుకొని దించుకొని వడపొసి, ఈ నూనె ని గాజు సీసాలో భద్రపరుచుకొవాలి
శీకాకాయ మరియు కుంకుడుకాయ మెత్తగా దంచి కలిపి పెట్టుకొని తల స్నానం చేయాలి.
తయారు చేసి speed. post ద్వారా పంపగలము 1300 /500ml
Cell 9949363498
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
No comments:
Post a Comment