మగధీర అమిత బలానికి
*"**
1) తుమ్మజిగురు 10గ్రా
2) బూరుగ జిగురు 10గ్రా
3)మోదుగ జిగురు 10గ్రా
4) నేలతాడి 10గ్రా
5) నేలగుమ్మడి 10గ్రా
6) అతిమదురం 10గ్రా
7) పల్లెరు 10గ్రా
8)అశ్వగంధ. 10గ్రా
9) శతావరి 10గ్రా
10, జాజికాయ 10గ్రా
11,సఫెదముస్లి 10గ్రా
12, సాలం మిశ్రీ. 10గ్రా
13, సాలం పంజా. 10గ్రా
14, సాలం గట్టా. 10గ్రా
15, అక్కలకర్ర. 10గ్రా
16, కోకిలాక్ష. 10 గ్రా
17,బల విత్తులు. 10 గ్రా
18, దూలగొండి విత్తులు. 10 గ్రా
ఈ అన్ని వస్తువులు సమానంగా మంచి నాణ్యమైనవి పుచ్చులు లేనివి మూలికలు తీసుకొని, ఒక మట్టిపాత్రలొ లెదా స్టీల్ పాత్రలో వేసి, పై వస్తువులు మునిగె వరకు నాటు ఆవుపాలు పోసి ఇలా రాత్రి నానబెట్టి ఉదయం ఎండలో ఎండించాలి,
ఇలా పై విదంగా రాత్రి నానబెట్టి పగలు ఎండవేయవలెను, ఇలా 7 రోజులు వరుసగా ఖచ్చితంగా చేయాలి, ఇలా చేసి ఆ తర్వాత బాగా ఎండించి, దంచి జల్లించి గాజు సీసాలొ బద్రపరుచుకొని రోజు ఉదయం ఒక స్పూన్ రాత్రి స్పూను బోజనానికి అర్ద గంట ముందు గోరు వెచ్చని నీటితో తీసుకోవాలి.
అద్బుతమైన శక్తికి , శీఘ్రస్కలనానికి, అంగము గట్టిపడుటకు, శుక్రకణాల వృద్ధికి,(కౌంట్) కండపుష్టికి,ఎముకల పటుత్వానికి దేహదారుడ్యానికి అతిగా ఇంగ్లీష్ మందులు ( వయాగ్రా) వాడి వళ్ళు గుల్ల చేసుకొన్న వారికి అన్ని రకాల సమస్యలకి ఈ యోగం చేసుకొని వాడండి
మీ సమస్య తీరుతుంది, స్త్రీలు సంతృప్తి చెందుతారు. మీ జీవతం సుఖవంతంగా సాగుతుంది,
మీ శృంగార శక్తి చాలా గొప్పగా అవుతుంది.
అనుభవమైనది ఎందరో వాడినారు,వాడుతున్నారు.లాభం పొందుతున్నారు
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
తయారుచేసింది మావద్ద ఉంది speed. post / courier ద్వారా పంపగలము
1200 నెలకు
3200 స్వర్ణభస్మం కలిసింది
100 పోస్టేజ్ extra
K.Hanmanthrao panthulu
cell.9949363498:
No comments:
Post a Comment