*★ విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి.*
★ పీచూ, ప్రోటీన్లు కూడా లభ్యమవుతాయి.*
*★ ఇందులోని యాంటీ యాక్సిడెంట్లు బ్యాక్టీరియాలను అడ్డుకుంటాయి.*
*★ యాంటీ - హిస్టమైన్ గుణాల వల్ల అలర్జీ రాదు.*
లివర్ సమస్యలన్నీ దీని. జూస్ 3 నెలలు త్రాగితే తగ్గుతాయి
*★ దగ్గు, ఆకలి లేకపోవడంవల్ల బాధపడేవారు దీన్ని తినడం వల్ల ఫలితం ఉంటుంది.*
*★ ఇందులో ఉండే బి-విటమిన్ నాడీ వ్యవస్థను రక్షిస్తుంది.*
*★ మానసిక ఆందోళన, మూర్ఛ వ్యాధితో బాధపడేవారికి దొండకాయ చక్కటి పరిష్కారం.*
*★ దీనిలోని క్యాల్షియం మూత్రాపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది.*
*★ ఎముకలకు గట్టిదనాన్ని ఇస్తుంది.*
No comments:
Post a Comment