Sunday 21 May 2023

ఫ్యాటీ_లివర్_ఎందుకు_వస్తుంది? #దానిలో_ఉండే_దశలు_ఏమిటి ?* *ఈ_సమస్యను_తగ్గించుకునే_మార్గాలు_ఏమిటి ?*

*#ఫ్యాటీ_లివర్_ఎందుకు_వస్తుంది? #దానిలో_ఉండే_దశలు_ఏమిటి ?* *ఈ_సమస్యను_తగ్గించుకునే_మార్గాలు_ఏమిటి ?*
*అవగాహనా_కోసం_నవీన్_నడిమింటి_సలహాలు*

             కాలేయం ఒక మొండి అవయవం. అన్ని అవయవాలు కంటే అది చాలా కష్టం చేస్తోంది. అన్నిటికన్నా అది చాలా తక్కువగా అనారోగ్యమునకు గురి అవుతుంది. అలగే చాలా త్వరగా కొలుకుంటుంది.

అలా అని నిర్లక్ష్యం చేయ కూడని భాగం కూడా అదే. ఎందుకంటే ఒక సారి కాలేయం అస్వస్థతకు గురి అయితే శరీరంలో అన్ని భాగాలు ఎంతో కొంత వత్తిడి కి గురి అవుతాయి.

కాలేయం మెత్తగా ఉండి, ఆహారాన్ని జీర్ణం చేసేప్పుడు పెరగటం, తగ్గటం జరుగుతుంది. విశ్రాంతి గా వున్నప్పుడు తన యధా స్థితి పొందుతుంది.

అందు వల్ల మన భోజనం అయిన తరువాత ఎడం వైపుకు తిరిగి పడుకోమని చెప్తారు.

దాని వలన కాలేయం పై వత్తిడి పడకుండా ఆహారం జీర్ణం చేసేప్పుడు తన కదలికల కు, జీర్ణాశయం బరువు దాని పై పడకుండా ఉంటుంది.

*#ఇప్పుడు_ఫ్యాటీ_లివర్_అంటే_ఏమిటి.*

కాలేయం తన మెత్తని స్వభావాన్ని కోల్పోయినపుడు దాన్ని ఫ్యాటీ లివర్ అంటారు.

దేనికి కారణాలు అనేకం ఉంటాయి.

సరైన చికిత్స ద్వారా దీన్ని నయం చేయవచ్చు.

అయితే నివారణ చికిత్స కంటే మేలు కాబట్టి,

కాలేయం ఆరోగ్యానికి ఉపయోగించే,

వెల్లుల్లి, (తెల్ల గడ్డలు)

అల్లం

మజ్జిగ

కొబ్బరి బోండా నీరు (చాలా శ్రేష్టం)

వంటివి ీసుకోవాలి, వీటి గుణాలు వలన కాలేయం పని తీరును మెరుగు పడుతుంది

నూనె పదార్థాలు,్స్, విపరీతంగా తినడం, ఎక్కువ కాలం నిలువ చేసిన ప్యాక్ ఫుడ్స్ కాలేయం పై వత్తిడి పెంచుతాయి.

వజ్రాసనం, భోజనం తర్వాత నడక లాంటివి ఆరోగ్యాి దోహదపడుతాయి.పూర్తి వివరాలు కు వైద్య నిలయం లింక్స్ లో చూడాలి

https://m.facebook.com/story.php?story_fbid=pfbid0S2Cnr9aHAWW4batkdFY2fYaZEL6QEu43jmRqXJ3hX9rxBxUn2b5dC4K3uBjpzRKkl&id=100057505178618&mibextid=Nif5oz
*#మందు_తాగే_అలవాటు_లేనివాళ్ళకు_కూడా_ఫ్టీ_లివర్_వ్యాధి_ఎందుకు_వస్తోంది?* #ఇది_ఎలా_నివారణచేయాలి 
మందు తాగని లివరకు వస్తది అంటే కేవలం

1.కొవ్వు పదార్ధాలు తినడం

2.వ్యాయామం చేయకపోడం

3.ఫాస్ట్ ఫుడ్ అలానే ఆయిల్ ఫుడ్ తీసుకోవడం

కొవ్వు కాలేయం తగ్గాలి అంటే కచ్చితగా ఈవీ ఫాలో అవ్వాలి

1.ఫ్యాటీ లివర్ తగ్గాలి అంటే కేలరీలు కరిగించాలి.

2.బరువు తగ్గలి.

3. హెల్తీ గా ఆయిల్ తగ్గించి ఫుడ్ తీసుకోవాలి.

కొవ్వు కాలేయ వ్యాధికి కారణాలు. అధిక కేలరీలు తినడం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. కాలేయం సాధారణంగా కొవ్వులను ప్రాసెస్ చేయనప్పుడు మరియు విచ్ఛిన్నం చేయనప్పుడు, చాలా కొవ్వు పేరుకుపోతుంది. ఊబకాయం, మధుమేహం లేదా అధిక ట్రైగ్లిజరైడ్స్ వంటి కొన్ని ఇతర పరిస్థితులు ఉంటే ప్రజలు కొవ్వు కాలేయాన్ని అభివృద్ధి చేస్తారు.
#ధన్యవాదములు 🙏
మీ Naveen Nadiminti
Ph -9703706660

No comments:

Post a Comment