Sunday, 7 May 2023

ఒత్తిడి తగ్గించడానికి ఉపయోగపడే ఆహారం ఏదైనా ఉందా?అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు

*ఒత్తిడి తగ్గించడానికి ఉపయోగపడే ఆహారం ఏదైనా ఉందా?అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు*
              మానసిక ఒత్తిడి మూలంగా అతి ఆలోచనలు, ఆలోచనల్లో సమయం గడపడం, ఒంటరిగా ఉండాలనుకోవడం, శారీరిక శ్రమ చేయడానికి గానీ, వేరే ఏ పనీ చేయడానికీ ఆసక్తి లేకపోవడం, అతిగా తినాలనిపించడం, నిద్ర లేమి..

ఇవన్నీ ఊబకాయానికి దారి తీస్తాయి.

ఒత్తిడిని తగ్గించుకోడానికి సరైన మందు- కార్యోన్ముఖులు అవడం, పరిస్థితులు మెరుగు పరుచుకోవడం, శారీరిక శ్రమ.
ఒత్తిడి ఒంటిమీదా? పొట్టమీదా? మెదడు మీదా? హ్రుదయం ఏమో ఒక రకంగా చుట్టేద్దాం

1.-గోరువెచ్చని పాలు , మరీ ముఖ్యంగా నిదురకు ముందు , కామోమిల్ టీ కూడా
2.-పప్పుగింజలు - ఆక్రోటు, బాదం, పిస్తా
3.-నిమ్మ నారింజ జాతి ఫలములు
4.-ఆకుపచ్చని కూరలు - బాగా పీచుకలవి
5.-తగుమోతాదులో చేదైన నల్లని చాకొలైట్ ( dark)
6.-పెద్ద చేపలు - ఒమేగా ఆసిద్స్ కోసము
7.-హెర్బల్ టీ , ఆకుపచ్చని టీ , మాచ్చ టీ - ఒక వేడుకలా తీసికోండి వాడుకలా కాదు ( like a ceremony)
8.-ప్రొబిఒటిక్ - పెరుగు మజ్జిగ ఇత్యాదులు మన 9.-జీర్ణవ్యవస్తను శుభ్రపరచి వుబ్బరాన్ని తగ్గిస్తాయి
10.-స్వీట్ పొటాటొ - కార్టిసొల్ పరిమాణాన్ని తగ్గిస్తుంది. (ఇది మన తెల్లని చిలగడదుంప / గణిసిగెడ్డ
12.-గుడ్లు - ఖొలిన్ కలదు , మెదడు ఆరోగ్యానికి , ఒత్తిడి తగ్గించనూ , మూడ్ పెంచి కుంగుబాటు రానీయదు
13.-వెల్లుల్లి- గ్లుటథయోన్ ఒత్తిడిని తగ్గించడమే కాదు శరీర రోగనిరోధక శక్తిని పెంపొందించును
14.-బెర్రిపళ్ళు -కుంగుబాటు తగ్గించి , ఒత్తిడి తగ్గించి మానసిక వుల్లాసము కలుగచేస్తాయి
15.-చివరిమాట:
మనము ఏమి తీసికొన్నాము అన్నదాని కన్నా ఎలాతీసికొన్నాము అనేది ముఖ్యము! మసాలాలతోపేల్చి మాడేదాకావేయించి , అదరా బదరా ఎంతమంచీఅహారం తీసికొన్నా అదివ్రుధా! అలాగే వుత్ప్రేరకాలయిన ఆహారాలు/ పదార్ధాలు గుర్తించి వాటికి దూరము గావుండండి
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
ఫోన్ -9703706660

*Dear friends, this community group*
       created exclusively for health care related information only.Those who are interested can join with the above link.please note those who are already receiving messages from me directly can exit from this group. 
*As you all know that Prevention is better than cure and our aim is to spread awareness to as many as possible*.
https://chat.whatsapp.com/CEIA7slXbBoClXPbruHY58

No comments:

Post a Comment