Thursday, 11 May 2023

తేలు_కాటు_పాము_కాటుకి_మనం_చేసుకోగలిగే_వైద్యం_ఏమిటి

*తేలు_కాటు_పాము_కాటుకి_మనం_చేసుకోగలిగే_వైద్యం_ఏమిటి?*
*#అవగాహనా_కోసం Naveen Nadiminti సలహాలు* 

పాములు venomous (విషం ఉన్నవి), non-venomous ( విషం లేనివి) అని రెండు రకాలు.

Venomous పాముల్లో రెండు రకాలు ఉంటాయి:

Neurotoxic venom (నరాల ద్వారా వ్యాప్తి చెందుతుంది): మనం సాధారణంగా భారత దేశంలో చూసే పాములు - కోబ్రా (గోధుమ వన్నె త్రాచు), kraits (red banded kraits, yellow banded kraits), నల్ల త్రాచు (కింగ్ కోబ్రా) ఈ రకమైన విషాన్ని కలిగి ఉంటాయి.
ఏదైనా విషపు పాము "S" ఆకారంలో పాకుతుంది, చాలా వేగంగా వెళ్తుంది.
ఒకవేళ ఖర్మ కాలి కాటు వేస్తే, ఆ కాటు లో రెండు రంధ్రాలు పడ్డాయి లేక గజిబిజి గా దెబ్బ లా తగిలిందా చూడండి. రెండు రంధ్రాలు పడితే చాలా ప్రమాదం. ఇది విషపు పాము కాటు. గజిబిజి గా కాటు వేస్తే అది విషం లేని పాము.
విషపు పాము కాటు వేస్తే, వెంటనే అక్కడ నుంచి ఒక కొంచం పైకి గట్టిగా కట్టు కట్టాలి. రక్తం సరఫరా ఆగిపోయే అంత గట్టిగా కట్టాలి. దీని వల్ల విషం మిగతా శరీరానికి వ్యాపించకుండా, ప్రాణానికి ప్రమాదం జరగకుండా చేయచ్చు.
కట్టు కట్టిన తర్వాత సబ్బుతో కాటు వేసిన చోట కడగాలి. నీళ్ళ ధార కాటు మీద పోయండి కనీసం ఒక 5 నిమిషాలు.
పేషంట్ ని నిద్రపోనివ్వకుండా వీలైనంత తొందరగా హాస్పిటల్ కి తీసుకు వెళ్ళండి.

 గంటల్లో మనిషి చనిపోతాడు.. ఏదైనా ప్రథమ చికిత్స 
విషపు పాము కరిచిన వెంటనే…. కాటు కు పైన అంటే గుండె వైపుగా బలంగా తాడుతో కట్టాలి. సూదిలేని సిరంజీని తీసుకోని ఆ గాట్లలో ఓ గాటు దగ్గర పెట్టి రక్తాన్ని గుంజాలి….మొదటగా రక్తం కాస్త నలుపు రంగులో ఉంటుంది అంటే అది విషతుల్యమైన రక్తం అని అర్థం…ఇలా రెండు మూడు సార్లు రెండు గాట్ల వద్ద చేయాలి. ఇలా చేశాక మనిషి సృహలోకి వస్తాడు.
వాస్తవానికి పాము తన కొరల్లో ఉంచుకునే విషం 0.5 ML నుండి 2 ML వరకు మాత్రమే.!
ప్రతి ఒక్కరి ఇంట్లో *హోమియోపతి మెడిసిన్ అయిన NAJA-200 ను 5ML బాటిల్ ఉంచుకోవాలి దీని ఖరీదు 5/- నుండి 10 రూపాయలే.దీనిని పాము కరిచిన వ్యక్తి నాలుక పై 10 నిమిషాలకోసారి 3 సార్లు వేస్తే…పాము కరిచిన వ్యక్తి త్వరగా కోలుకుంటాడు.*
( *గమనిక: మన సినిమాల్లో చూపించినట్టు బ్లేడ్ తో కోసి, మీరు నోటి తో విషం పైకి తీయాలని పిచ్చి ప్రయత్నాలు చేయకండి, పేషంట్ కంటే ముందు మీరు పోతారు* ).వైద్య నిలయం సలహాలు కోసం లింక్స్ https://fb.me/VbEDD333
*#తేలు_కుడితే_చల్లటి_కాపటం_పెట్టండి.* 

పాము కంటే తేలు ప్రమాదకరమైంది. అలసత్వం వుండకూడదు.
#ఎందుకంటే
             పాము విషానికి విరుగుడు మందుంది. తేలు విషానికి విరుగుడు మందులేదు.విరుగుడు మందు లేదు కాబట్టి ప్రాధమిక వైద్యం చాలా ముఖ్యం.తేలు కుట్టినప్పుడు వచ్చే నొప్పిని తగ్గించుకోవడం అందులో ప్రధానం. 

*#తేలు_నొప్పి_ప్రత్యేకత*

తేలు కుడితే వచ్చే నొప్పి
 భరించలేనంత తీవ్రంగా వుంటుంది. చెప్పనలవి కాని విధంగా వుంటుంది.

నొప్పిగా వుంటుంది.
తిమ్మిరిగా వుంటుంది.
పైకి పాకినట్టుగా వుంటుంది.
వీటన్నింటి కలగాపులగంగా కూడా      వుంటుంది.

  సాధారణంగా  నొప్పికి వాడే సూదిమందుకు ఈ నొప్పి జవాబు చెప్పదు. కానీ చల్లటి కాపటంతో ఈ నొప్పిని చాలావరకు తగ్గించుకోవచ్చు. 
 *చల్లటి_కాపడం_పెట్టడమెలా?*
     ఐసు ముక్కల్ని గుడ్డలో వేసి గానీ, ప్లాస్టిక్ కవర్లో వేసిగానీ, నీళ్లు తాగే గ్లాసులో వేసిగానీ తేలు కుట్టిన దగ్గర కాపటం పెట్టాలి.

      *5 నుంచి 10 నిముషాలు పాటు కాపటం పెట్టాలి. 10 నిముషాల తరువాత మళ్లీ 10 నిముషాల పాటు కాపటం పెట్టాలి.*

    ఇలా రెండు గంటలపాటు ఈ చల్లటి కాపటాన్ని కొనసాగిస్తూ వైద్యుని దగ్గరికి చేరుకోవాలి.

వైద్యుని దగ్గరికి చేరుకునే లోపు మరో రెండు పన్లు చేయడం మంచిది.
     తేలు కుట్టిన శరీర బాగాన్ని గుండేకంటే తక్కువ ఎత్తులో వుండేటట్లు చూసుకోవడం మొదటిది .

తేలు కుట్టిన శరీర భాగంలో బిగుతుగా వుండే మెట్టెలు, ఉంగరం.,గజ్జెలు, గాజులు లాంటి ఢఆభరణాలను వెంటనే తీసివేయడం రెండవది.

కాటుకి గురైన భాగాన్ని గుండీ 
కంటే తక్కువ ఎత్తులో వుండే విధంగా వుంచితే  కరచిన బాగంలో వున్న విషం గుండెకు చేరడానికి కొంతసమయం తీసుకుంటుంది కాబట్టి ప్రమాదం జరిగే అవకాశం కొంత ఆలస్యంగా జరగవచ్చ
తేలు కుట్టిన శరీర భాగంలో ఉంగరాలు వుంటే, వాపు ఎక్కువై వేలుకు రక్తప్రసరణ తగ్గి వేలు తీసి వేసే పరిస్థితికి రావచ్చు. 

*ధన్యవాదములు 🙏*
*మీ Naveen Nadiminti,*
*ఫోన్ - 097037 06660,*
        This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen

No comments:

Post a Comment