Monday, 8 May 2023

లైంగిక_బలం_సత్తువపై_మీ_సందేహాలకు_కపివ_పై_ఆయుర్వేదలో_నవీన్_నడిమింటి_సమాధానం_అవగాహనా_కోసం

*లైంగిక_బలం_సత్తువపై_మీ_సందేహాలకు_కపివ_పై_ఆయుర్వేదలో_నవీన్_నడిమింటి_సమాధానం_అవగాహనా_కోసం*

1.-మగవారిలో శుక్రకణాల సంఖ్య పెంచుకోవడం ఎలా ?
    మగవారిలో శుక్రకణాల సంఖ్య తగ్గిపోవడానికి కారణాలు 
ఒత్తిడి , రసాయన పదార్ధాల వాడకం వలన ఉత్పత్తి అవుతున్న ఆహారం 
.
దీనికి మందు గా ప్రాణాయామం చెయ్యడం తో పాటు ఈ క్రిది మందులు వాడడం నూరుశాతం ఫలితాలను ఇస్తుంది .

*#యౌవనామృత_వటి :*
ఉదయం 2 సాయంత్రం 2 

*#చంద్రప్రభావటి :*
ఉదయం 2 సాయంత్రం 2
.
శిలాజిత్ ( పాలలో రెండు చుక్కలు వేసుకుని ఉదయం సాయంత్రం త్రాగండి )
పై వాటిలో శిలాజిత్ మాత్రల రూపం లోనూ , శుద్ధ శిలాజిత్ రూపం లోనూ లభిస్తుంది. శుద్ధ శిలాజిత్ ను ఒకటి లేదా రెండు చుక్కలు గోరువెచ్చని పాలల్లో వేసుకుని త్రాగాలి . వేడి పాలల్లో వేస్తే పాలు విరిగిపోతాయి .పూర్తి వివరాలు కు
https://m.facebook.com/story.php?story_fbid=526286705964831&id=100057505178618
.
*#మూడూ_మాత్రల_రూపం_లో_వాడుకోవచ్చు .* 

       అవి కాకుండా అశ్వగంధ , శతావరి , సఫేద్ ముస్లీ , కౌంచ్ కే బీజ్ ల పౌడర్ లను కలిపి తీసుకోండి . సఫేద్ ముస్లీ , కౌంచ్ కే బీజ్ శుద్ది చేసినవి తీసుకోండి . పై నాలుగు పౌడర్ లను కలిపి ఒక సీసాలో పోసుకుని ఉదయం సాయంత్రం పాలతో పాటు తీసుకోండి 

సప్త ధాతువులలో ఆఖరుది శుక్రం . ఇది వృద్ది చెందడానికి తీసుకునే ఆహారం లో పాలు కూడా మంచివి .
.
చెరుకు ఆకులు తిని ఇచ్చిన ఆవుపాలు శ్రేష్టం . గేదె పాలు పరవాలేదు . అటువంటివి దొరకకపోతే మామూలు దేశవాళీ ఆవుపాలు రెండు పూటలా త్రాగండి .

ఎప్పుడు నీరసంగా ఉండేవాళ్ళు, జిమ్ వెళ్ళేవాళ్ళు శిలాజిత్ వాడటం మంచిది...

పతంజలి, హిమాలయాలో లభించే శిలాజిత్ శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది,అత్యధిక మినరల్స్ కలిగిన పదార్థం!

*#పెళ్లి_అయ్యాక_పిల్లలు_పుట్టడం_కోసం_వీర్యం_కణాలు_పెరగాలి_అంటే,*

       పురుషులు   కారణం  గా   పిల్లలు  కలగక  పోతే   వారికి   అశ్వగంధ  ,  తెల్ల  ముసిలీ   (  హిందీలో   సఫేద్  ముసలీ  )   శతావర్ చూర్నమూ , కౌంచ  బీజ   చూర్ణం  (   कौंच के बीज Kaunch Beej. Botanical Name: Mucuna pruriens. Family Name : Fabaceae Family. )   వీటిని 100 గ్రాముల  చొప్పున  ఒక్కొక్కటీ  తీసుకుని  అన్నిటినీ కలిపి   ఒక   గాజు  సీసాలో  వేసుకుని  ,  ఉదయం  , సాయంత్రం ఒక్కొక్క  చెంచా  చొప్పున   ఈ  మిశ్రమాన్ని   పాలల్లో  కలుపుకుని  తాగాలి  
.
*2.  #యౌవనామ్రుత_వటి2-2  మాత్రలూ   ,*
 చంద్రప్రభావాటి  1- 1 , 
శిలాజిత్   రసాయన్  మాత్రలు   1 - 1   చొప్పున   ఉదయం  సాయంత్రం   ఆవుపాలతో   తీసుకోండి  .
.
3.  రోజు యోగలో కపాల భాతి  30   నిముషాల  చొప్పున   రోజుకు  రెండు  సార్లు ,   బాహ్య  ప్రాణాయామం   11  నుండి  21   సార్లు   ,  శీర్షాసనం  ,  సర్వాంగాసనం చెయ్యండి   .  

 *#స్త్రీలు_గర్భం_ధరించడం_కోసం* 
.
1.  శివలింగీ  బీజ్ ,
పుత్ర జీవక్   బీజ్  ---   వీటి  పౌడర్  లను   కలిపి  ఉదయం  సాయత్రం   1 - 1  గ్రాము పాలతో    కలిపి  త్రాగండి  
.
2.  ఫల  ఘ్రుతం 1- 1-  చెంచా  పాలతో  కలిపి  తాగండి . 
.
3. నెలసరి  సరిగా  రాకపోవడం  సమస్య  అయితే  #దశమూల  క్వాత్  (  కషాయం  )  గాని   ,
#దశామూలారిష్ట  (  టానిక్ )   తాగండి  .
.
4. ప్రతి రోజు యోగ లో ప్రాణాయామం   చెయ్యడం  ప్రధానం   అని  గమనించండి  .  10 , 15, 20  సంవత్సరాల   తర్వాత   పిల్లలు  పుట్టిన  కేసుకు  కూడా  నేను  చూశాను  .  
ధన్యవాదములు 🙏
మీ Naveen Nadiminti 
ఫోన్ -9703706660
   *సభ్యులకు గమనిక*
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.
డాక్టర్ సలహాలు కోసం వైద్య నిలయం  టెలిగ్రామ్ గ్రూపులో మీ రిపోర్ట్ పెట్టండి 

https://t.me/joinchat/L0NFDxIWFfKwzpAYwRV5sA

No comments:

Post a Comment