*రాత్రి పూట ఎంత సేపు పడుకున్నా కూడా నిద్ర రాదు. తొందరగా పడుకోవాలంటే ఏం చేయాలి ?వైద్య నిలయం సలహాలు*
మీరు ఈ కింద లిస్ట్ లో చెప్పిన పనులను ట్రై చేసి చూడండి , కచ్చితంగా ఒక 9 గంటలకే నిద్ర వచ్చేస్తుంది .
1. మీ ఇంటికి పక్కన పొలాలు ఉంటే , మీకు మీరు గా వెళ్లి వారికి పార , పలుగు తో చేసే పని ఏదైనా ఉంటే , సాయంత్రం ఒక 3 గంటలు చేయండి .
2. సాయంత్రం కిలోమీటర్ ల తో పని లేకుండా , ఒక 2 గంటలు నడవండి
3. ఇంటి వెనుక ఏదైనా పిచ్చి మొక్కలు ఉంటే శుభ్రం చేసి , మంచి పూల మొక్కలు , కాయగూరలు పెంచి నీటి పాదులు చేసి రోజూ పరామర్శించండి
4. మీ ఇంట్లో పిల్లలు ఉంటే , పక్కన ఏదైనా మైదానం కానీ , గ్రౌండ్ కానీ ఉంటే ఫుట్ బాల్ గేమ్ ప్రాక్టీస్ చేయండి ,
5. వాషింగ్ మెషిన్ ని పక్కన పెట్టి , బట్టలు చేత్తో ఉతకండి.
6.-రాత్రిపూట నిద్ర బాగా పట్టాలంటే మనం పగటి పూట పద్దతిగా బ్రతకాలి. అంటే ఒక పద్దతి ప్రకారం టైమ్ కు తినాలి, మన పనులను మనమే సొంతంగా చేసుకోవాలి, సంతోషంగా వుంటూ ఇతరులను సంతోషంగా వుంచాలి. మన మనసుకు వ్యతిరేకమైన పనులను అసలు చేయకూడదు. ఈగో, కోపం, పగ, మరియు ఈర్ష్య లకు దూరంగా వుండాలి. చెడు వ్యసనాలకు దూరం దూరం. అంతే హ్యాపీగా నిద్ర వద్దన్నా పడుతుంది.
ఇలా చేసి కూడా నిద్ర పట్టకపోతే , నన్ను అడగండి
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
ఫోన్ -9703706660
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.
https://chat.whatsapp.com/LJZCEUkxeLS1KCCvMe9cm3
ఈ గ్రూప్ హెల్త్ కోసము. మీ ప్రాబ్లము ఈ గ్రూప్ లో పోస్ట్ చేసిన పర్సనల్ గా చెపుతారు 👆🏼
No comments:
Post a Comment