Sunday, 14 May 2023

ఆడవాళ్ళలో తొడలు రాసుకుని మంట పుడుతుంటే ఏమి చెయ్యాలి

*ఆడవాళ్ళలో తొడలు రాసుకుని మంట పుడుతుంటే ఏమి చెయ్యాలి?వైద్య నిలయం సలహాలు*

ఈ భాధ ఆడవారి లోనే కాదు మగవారిలో కూడా ఉంటుంది.

మీ శరీర తత్వాన్ని బట్టి డాక్టర్నీ అప్రోచ్ అవ్వండి.

ఇక గృహ వైద్యానికి వస్తే….

వెంటనే పరిష్కారానికి అయితే కొబ్బరినూనె రాసుకోవాలి.

కొంచెం పని చేయాలి అంటే తినేసోడాలో నీరు కలిపి పేస్టులాగా చేసి ప్రైవేట్ పార్ట్స్ వద్ద రాసుకుని... ఒక పావు గంట తరువాత క్లీన్ చేసుకుంటే రిలీఫ్ వస్తుంది.

*1.-నిమ్మరసం + తినే సోడా కలిపి పేస్టులాగా రాసుకుని అరగంట తర్వాత క్లీన్ చేసుకుంటే ఆ భాగాలలో ఉండే నలుపు కూడా పోతుంది. వారానికి మూడు లేదా నాలుగు సార్లు చేసుకుంటూ నలుపు పోయేదాకా వాడుకోవచ్చు.*

2.-బద్ధకోణాసన లేదా butterfly యోగాసనా చెయ్యండి. తొడలు లావు తగ్గుతుంది. తొడలు గోరు వెచ్చని నువ్వుల నూనెతో మసాజ్ చేసుకోండి

3.-తోడలు రాసుకున్న చోట చెమటలు మురికి పట్టి ఇన్ఫెక్షన్ ఒస్తుంది. దీనికి కాస్త *candid-B ointment* మరియు
*Neosporin ointment* మంట పుట్టిన చోట రాసుకోండి. దాంతో ఫంగస్ మరియు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. మంట కూడా తగ్గుతుంది. బాగైనాక మానెయ్యాలి.
4.-ఆ ప్రాంతంలో తడి లేకుండా చూసుకోవాలి. నూలుతో తయారైన జాంఘీలు వేసుకోవడం వలన ఆ ప్రాంతంలో రాపిడి లేకుండా చెమటలు పీల్చుకుని పొడిగా ఉంటుంది. దానితో ఇబ్బందులు రాకుండా ఉంటాయి. కావాలంటే ఆ ప్రాంతాన్ని అద్దంలో చూసి ఎంత వరకు బాగైందో తెలుసుకోవచ్చు కూడా.
5.-మీరు కొబ్బరినూనె, నువ్వు లు నూనె లేదా ఆముదం నూనె కొంచెం రాయండి.మీకు వెంటనే తగ్గుముఖం పడుతుంది.
6.-కానీ గానుగ నూనె (కోల్డ ప్రెస్డ్ ఆయిల్) రాస్తే మంచిది.
7.-ఈ నూనె లలో ఉండే ఔషధగుణాలు అనుభవం మీద నే అవగాహన కు వస్తాయి.ఇది ఆడవారి కి మగవారికి కూడా ఎక్క డైనా దురద గా ను,మంటగాను ఉంటే పని చేస్తుంది.ఇది గృహ చికిత్స మాత్రమే.ఒక వారము లేదా పది రోజులు వాడినా తగ్గకపోతే వైద్యుని సంప్రదించడం మంచిది.నేనైతే హోమియో వైద్యులను సంప్రదిస్తాను ఏరకమైన చర్మ సమస్య లకైనను.
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
ఫోన్ -9703706660
పూర్తి ఆరోగ్యం సమస్య కోసం లింక్స్ 
https://chat.whatsapp.com/ESwZHglbVlh8XYuovAS4iL

No comments:

Post a Comment