Sunday, 7 May 2023

గజ్జికుక్కలకు‌ గజ్జి సమస్య నివారణకు _NEYOMEC టాబ్లెట్_వెయ్యడం_వైద్య_నిలయం_సలహాలు

*గజ్జికుక్కలకు‌ గజ్జి సమస్య నివారణకు _NEYOMEC టాబ్లెట్_వెయ్యడం_వైద్య_నిలయం_సలహాలు*

NEOMEC అనే పేరుగల టాబ్లెట్ అనే కాదు,దానికి సమానమైన ఇతర కంపెనీల టాబ్లెట్ లు కూడా ఉంటాయి.షాప్ వాళ్లను అడగాలి!

(ఐవర్మెక్టిన్ - Ivermectin అనేది ,అసలు మందు పేరు అని నవీన్ రోయ్ గారు తెలుపుతున్నారు)

ఒక గజ్జికుక్కకు  ఒక టాబ్లెట్ సరిపోతుంది.పెరుగన్నం లేదా బిస్కట్ ప్యాకెట్ ను అయినా నీళ్లతో తడిపి ముద్దచేసి ,టాబ్లెట్ ను ఆ ముద్దలో పెట్టి ,కుక్క ముందు కాస్తా శుభ్రమైన చోట  పెట్టాలి.టాబ్లెట్ ను తిన్నదీ లేనిదీ తెసుసుకోవాలి. తింటే ,వారం పది రోజుల్లో గజ్జి తగ్గుతుంది.వాటి బ్రతుకు అవి ఏదో విధంగా బ్రతుకుతాయి.

టాబ్లెట్ ధర 11₹ .వెటర్నరీ షాపులలో విక్రయిస్తున్నారు. 

నా మనీ పర్స్ లో ఎప్పుడూ ఈ టాబ్లెట్ షీట్ ఉంటుంది.
ఎక్కడైనా గజ్జికుక్క కనపడితే, వీలు చేసుకుని దానికి పెట్టే ప్రయత్నం చేస్తుంటాను.

మామూలుగా అయితే, నా రచనలకు షేర్ చేసుకొమ్మని‌ అడగను.మూగజీవుల విషయం కనుక అడుగుతున్నాను..

ఆలోచించాలి.కాస్తా 'కరుగాలి' మిత్రులు అందరూ!
జీవకారుణ్య దృక్ఫధాన్ని ప్రజల్లో అవగాహనా పెంచాలని, మిత్రులకు మనవి!
*ధన్యవాదములు 🙏,*
మీ Naveen Nadiminti,
ఫోన్ - 097037 06660,

This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
*https://fb.me/6jdHhv8T7*
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen

No comments:

Post a Comment