Thursday 1 June 2023

తామర_సమస్య_నివారణకు_పరిష్కారం_మార్గం_నవీన్_నడిమింటి_సలహాలు_అవగాహనా_కోసం

*తామర_సమస్య_నివారణకు_పరిష్కారం_మార్గం_నవీన్_నడిమింటి_సలహాలు_అవగాహనా_కోసం ,*

                తామర (Ringworm) అనేది ఒక శిలీంధ్ర సంబంధిత చర్మవ్యాధి. ఎరుపురంగు(Reddish) పొలుసులతో గుండ్రటి (Ring)మచ్చలు ఏర్పడతాయి. వీటికి దురద ఎక్కువగా ఉంటుంది. తామర అనేది దాదాపుగా శుభ్రతకు సంబంధించినది. ఒక చర్మ వ్యాధి. పరిశుభ్రత లేకపోతే ఈ వ్యాధి బారిన పడక తప్పదు.

                 ఈ తామర వ్యాధి మనుషుల లోను , కొన్ని జంతువులు ... కుక్కలు , పిల్లులు , గొర్రెలు , మేకలు , వంటి వాటికి కుడా అంటుకుంటుంది . ఫంగస్ లో చాలా రకాలు జాతుల వలన ఇది సంభవిస్తుంది . చర్మము లోని కేరాటిన్ పొరను తింటూ ఆ పోరాపైన , వెంట్రుకలు పైన బ్రతుకుతూ ఉంటుంది . ముఖ్యం గా తడిగా ఉన్నచర్మం ముడతలలోని ప్రదేశాలలో నివాసముంటుంది .
ఎన్నో రకాల బుజులు ఉన్నాప్పటికీ తామరను కలుగజేసే ఫంగస్ ను " దేర్మతోఫిట్స్ (Dermatofytes)" అంటారు అందులో ముక్యమైనవి .
Scientific names for the most common of the dermatophyte fungi include
Trichophyton rubrum,
Trichophyton tonsurans,
Trichophyton interdigitale,
Trichophyton mentagrophytes,
Microsporum canis,
Epidermophyton floccosum
రింగ్ వరం ముఖ్యం గా చర్మము , గోళ్ళు , వెంట్రుకలు కేరాటిన్ పొరపై తన ప్రతాపము చూపుతుంది .
*#రాకుండా_జాగ్రత్తలు :*
ఇతరుల వాడిన బట్టలు , తువ్వాళ్ళు , రుమాళ్ళు షేర్ చేసుకోకూడదు .
ఇన్ఫెక్షన్ అయినట్లు అనుమానము ఉంటే డెట్టాల్ , కిటోకేనజోల్ సబ్బు తో బాగా కడుగుకోవాలి .
చెప్పులు లేకుండా బేర్ -ఫుట్ గా నడవకూడదు .
బూజుపట్టిన వస్తువులను పట్టుకోకూడదు .
గజ్జి , తామర ఉన్న పెంపుడు జంతువుఅలను తాకరాదు .వివరాలు కు లింక్స్ లో చూడాలి
https://www.facebook.com/1536735689924644/posts/2783105821954285/
*#ట్రీట్మెంట్ :*
యాంటి ఫంగల్ మందులు ఈ క్రింద పేర్కొన్న వాటిలో ఏదో ఒకటి చర్మమ పై రాయాలి . ఆయింట్మెంట్
Miconazole,
Terbinafine,
Clotrimazole,
Ketoconazole,
Tolnaftate

*నోటిద్వారా ...*
గ్రిసోఫుల్విన్ (Grisofulvin) రోజుకి 250 మీ.గ్రా. 4 సార్లు చొ. 5-7 రోజులు వాడాలి
ఫ్లుకనజోలె (Canex-150 mg) మీ.గ్రా. రోజు ఒకటి - 7 - 10 రోజులు వాడాలి ,
#దురద_తగ్గడానికి ... సిత్రజిన్ (Cet) ౧౦ మీ.గ్రా . రోజు ఒకటి వాడాలి
పెన్సిలిన్ మాత్రలు గాని , ఇంజెక్షన్ గాని 5- 6 రోజులు వాడాలి (penudureLA6WeeklyFor4Weeks )
*ధన్యవాదములు 🙏*
*మీ Naveen Nadiminti*
     *మీ నవీన్ నడిమింటి*
 *ఫోన్ - 9703706660*
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు టోల్నాఫటేట్

No comments:

Post a Comment