Saturday, 17 June 2023

నిద్రిస్తున్నపుడు గురక రాకుండా ఉండాలంటే ఏమి చేయాలి?

*నిద్రిస్తున్నపుడు గురక రాకుండా ఉండాలంటే ఏమి చేయాలి?అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు*
           గురకకు చాలా కారణాలుంటాయి. మానసికంగా ఒత్తిడిగా అనిపించినప్పుడు, శారీరకంగా ముక్కులో దుర్మాంసం పెరిగినప్పుడూ, కొందరిలో ముక్కులో ఉండే ఎముక వంకరగా ఉన్నప్పుడు, ధూమపానం, అధిక బరువు, అలర్జీలు, ఇలా రకరకాల కారణాలుంటాయి. ఇలా సరయిన కారణం తెలిసినప్పుడు మాత్రమే దానిని మనం ఎదుర్కొగలం.

 1.-బి‌పి, పల్స్ బాగుంటే ఎడమవైపు తిరిగి పడుకోండి సరిపోతుంది.
2.-బాగా అల్సిసిపోతే వళ్ళు అల్సిపోయి మగత నిద్రలోకి వెళ్లిపోతారు. ఆ సమయంలో నిద్రలో గురక వస్తుంది.

3.-ఇంకొకటి sinus

sinusitis areaల లో ఉచ్చ్వాశాలు పూర్తిగా ఆడకపోతే కూడా నిద్ర లో గురక వస్తుంది.

4.-ఎక్కువగా కుడి ముక్కు పక్కన sinus పాయింట్ బ్లాక్ అవుతుంది. నీళ్ళు ఎక్కువగా తాగని వారి sinus points ఎండిపోతుంటాయి. ఆవిధంగా కూడా గురకలు వస్తుంటాయి.

5.-యోగాలో breathing exercises ద్వారా కొంత వరకూ రిలీఫ్ వస్తుంది. అనులోమ్ విలోమ్ చెయ్యడంతో కూడా ఈ గురకలు తగ్గుతాయి.
6.-బరువు ఉంటె తగ్గాలి, pulmonologist dr. కలిసి ఒకరోజు హాస్పిటల్ లో నిద్ర చేస్తే వాళ్ళు అవసరమైతే cpap అవి వాడమంటారు.
7.-డాక్టర్ దగ్గరకి వెళ్లే ముందుగా పడుకునే అమరికను మార్చటం వల్ల ఎమైనా ఉపయోగం ఉందేమో చూడండి. అధికంగా ఆలోచించటం కూడా అనవసరం. అయినా తగ్గలేదంటె వైద్యులే శరణ్యం.
ధన్యవాదములు 🙏
*మీ నవీన్ నడిమింటి*
వైద్య సలహాలు కోసం లింక్స్ 👇
https://m.facebook.com/story.php?story_fbid=pfbid05JpkwwWAvwh1Af9P8bytRSfjJN3knVdUCPwcwfokAAMSH11C7a7XB1ufuWk1B2CJl&id=1536735689924644&mibextid=Nif5oz

No comments:

Post a Comment