గురక సమస్య
********************************
మోదుగ పువ్వులు 100 గ్రాములు పిప్పళ్లు 100 గ్రాములు
శొంఠి 100 గ్రాములు
కర్కాటక శృంగి 50 గ్రాములు
కరకపెచులు 50గ్రాములు
శుద్ధ గుగ్గిలం 50 గ్రాములు
తీసుకొని పిప్పళ్లు శొంఠి
దోరగా వేయించి పొడి చేసుకొని సీసాలో పోసుకొని రోజుప్రొద్దున చెంచా రాత్రి చెంచా మజ్జిగా లొ వేసుకొని ఆహారానికి అరగంట ముందు త్రాగాలి యిది గురకకు కారణమయ్యే అధిక కొవ్వుని అధిక కఫాన్ని తగ్గిస్తుంది దీనితో మీకు గురక సమస్య పోవుతుంది * అలాగే మీరు రోజు భోజనం నిద్రపోయే 2 గంటల సమయం ముందే భోజనం చేయాలి అప్పుడే మీ గురుక సమస్య దూరం అవుతుంది * * * గురకసమస్య ను మొదటిరోజు నుంచే తగ్గే చిన్న చిట్కా ఏంటి అంటే మీరు వెల్లికిలా నిద్రిస్తే మీకు గురక సమస్య వస్తుంది ఇలా కాకుండా ఎడమవైపు లేదా కుడివైపు తిరిగి నిద్రిస్తే మీకు గురకసమస్య 95 శాతం వరకు తగ్గుతుంది ఐది అప్పటికప్పుడే తగ్గే తాత్కాలిక చిట్కా ఇంకా బోర్లా గా నిద్రిస్తే పూర్తిగా తగ్గే అవకాశం ఉంది.
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️
No comments:
Post a Comment