Sunday, 4 June 2023

పరగడుపున ఖాళీ పొట్టతో చెరుకు రసం తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

*_# పరగడుపున ఖాళీ పొట్టతో చెరుకు రసం తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు " .._*

*_🎋 చెరుకు రసం తాగే వారి సంఖ్య అధికంగానే ఉంది._*

 *_🎋 ఇది శరీరానికి చలువ చేస్తుంది, కాబట్టి ఈ చెరుకు రసాన్ని ఎక్కువమంది తాగేందుకు ఇష్టపడుతున్నారు._* 

*_🎋 దీన్ని హిందీలో ‘గన్నే క రస్ ( Sugarcane Juice’ అని పిలుస్తారు. 🎋_*

 *_🎋 ఒక గ్లాసు చెరుకు రసంతో రోజును ప్రారంభిస్తే ఎన్నో రకాల ఆరోగ్యాన్ని ప్రయోజనాలు కలుగుతాయని.._*
హన్మంతరావు చెబుతున్నారు

 *_🫖 ఎక్కువ మంది టీ తోనే తమ రోజును ప్రారంభిస్తారు. బదులుగా రోజూ చెరుకు రసాన్ని తాగి చూడండి. మార్పు మీకే తెలుస్తుంది._*

*_🎋 ఈ తీపి పానకం అవసరమైన పోషకాలతో నిండి ఉంటుంది._*

*_ఆయుర్వేదంలో కూడా దీనికి ప్రత్యేక స్థానం ఉంది._*

 *_🎋 శతాబ్దాలుగా ఆయుర్వేద సంప్రదాయ మందుల్లో చెరుకు రసాన్ని వాడుతున్నారు._* 

*_దీన్ని తాగడం వల్ల ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి._*

*_🎋తక్షణమే శక్తి... 🎋_*

*_🎋 చెరుకు రసం ఒక ఎనర్జీ డ్రింక్._*

*_🎋 దీనిలో గ్లూకోజ్ అధికంగా ఉంటుంది._*

*_🎋 అధిక చక్కెర కంటెంట్ కారణంగా ఇది తాగిన వెంటనే శక్తిని అందిస్తుంది._*

 *_🎋 ఖాళీ పొట్టతో తాగడం వల్ల ఈ శక్తి శరీరం అంతటా పాకుతుంది._*

 *_🎋 ఇది మీరు ఆరోగ్యకరంగా రోజును కిక్ స్టార్ట్ చేసేందుకు సహకరిస్తుంది._*

*_🎋 వేసవికాలంలో డిహైడ్రేషన్ సమస్య బారిన పడుతూ ఉంటారు. దీని నుంచి తప్పించుకునేందుకు చెరుకు రసాన్ని తాగితే మంచిది._*

*_ఇది దాహాన్ని తీర్చే అద్భుతమైన పానీయం._*

 *_🎋 నీటి శాతం సమృద్ధిగా ఉంటుంది. శరీరంలో నుంచి బయటికి పోయిన ద్రవాలను తిరిగి నింపేందుకు సహకరిస్తుంది._*

 *_🎋 శరీరంలోని విష పదార్థాలను, ట్యాక్సీన్లను బయటికి పంపిస్తుంది._*

*_🎋 చెరుకు రసంలో విటమిన్ ఏ, విటమిన్ బి,విటమిన్ సి, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి._* 

 *_● ఇవన్నీ రోగనిరోధక శక్తిని పెంచడానికి సహకరిస్తాయి._* 

*_● ఎముకలు, దంతాలను  చేస్తాయి._*

 *_● జీర్ణ క్రియను మెరుగుపరుస్తాయి._*

*_● జీర్ణవ్యవస్థ ఆరోగ్యకరంగా నిర్వహించడంలో సహకరిస్తాయి._*

 *_● మలబద్దకాన్ని అడ్డుకుంటాయి._*

*_● పేగు కదలికలను చురుకుగా చేసి జీర్ణవ్యవస్థకు సహకరిస్తాయి._* 

*_🎋 కాబట్టి ఖాళీ పొట్టతో చెరుకు రసం తాగితే శరీరం అంతా ఆరోగ్యకరంగా ఉంటుంది. 🎋_*

*_🎋 చెరుకు రసం చర్మ సౌందర్యానికి ఎంతో మేలు చేస్తుంది._*

 *_🎋 రోజు తాగితే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ప్రకాశవంతమైన చర్మాన్ని అందిస్తాయి._*

 *_◆ మొటిమలు, మచ్చలు వంటివి రాకుండా అడ్డుకుంటాయి._*

*_◆ ఆక్సీకరణ ఒత్తిడిని  అకాల వృద్ధాప్యాన్ని రాకుండా నివారిస్తాయి._*

*_◆ బరువు తగ్గాలనుకునే వారికి చెరుకు రసం ఎంతో మేలు చేస్తుంది._*

 *_◆ దీనిలో కొవ్వు  ఉంటుంది._*

 *_◆ కాబట్టి శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోదు._*

 *_◆ ఖాళీ పొట్టతో దీన్ని తాగినప్పుడు త్వరగా పొట్ట  భావనని ఇస్తుంది._*

 *_◆ కాబట్టి ఆ రోజు ఎక్కువగా ఆహారం తినాలన్న కోరిక తగ్గుతుంది._*
____________________________________

*_# గమనిక :_*
*_అవసరమైతే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తాగండి. కానీ ఐస్ కలుపుకొని అస్సలు తాగకండి "._*

No comments:

Post a Comment