Monday, 12 June 2023

అధిక యూరిక్ యాసిడ్ స్థాయిలు ఉన్న వారి కోసం

☘☘☘☘☘☘☘☘☘☘☘
*అధిక యూరిక్ యాసిడ్ స్థాయిలు ఉన్న వారి కోసం:*
*యూరిక్ ఆసిడ్ ఎక్కువ వున్న వాళ్లు,* లేత సొరకాయ చెక్కు తీసి, చిన్న ముక్కలు చేసి, ఎటువంటి నీళ్లు పొయ్యకుండా మిక్సీలో వేసి, ఆ గుజ్జును (ఫిల్టర్ చెయ్యకుండా) *పరగడుపున తినాలి.*  రోజూ ఒక చిన్న గ్లాసుడు(100ml) తిని చూడండి. 

15 రోజుల తర్వాత మళ్లీ యూరిక్ ఆసిడ్ టెస్ట్ చేయించి ఎలా ఉందో చెప్పండి. డైట్ ఇలానే కంటిన్యూ చెయ్యండి.

గుజ్జులో వేరే ఏదీ కలపకూడదు. ఒక రకంగా మెత్తగా మేదిగి చేసిన పచ్చి ముక్కలు తిన్నట్లు అన్న మాట.
☘☘☘☘☘☘☘☘☘☘☘
*యూరిక్ యాసిడ్ పూర్తిగా తగ్గేవరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:*
1. కొన్ని వారాల పాటు అన్ని రకాల నాన్ వెజ్ ఆహారాలు (చికెన్, మటన్, లివర్, చేప, రొయ్యలు మొదలైనవి) పూర్తిగా ఆపివెయ్యండి. 
2. రోజుకు 1 లేదా 2 గుడ్లు వరకు పరవాలేదు.
3. రోజుకు కనీసం 4-5 లీటర్ల నీటిని కచ్చితంగా త్రాగండి. 
4. తరచుగా నిమ్మకాయలు తీసుకోండి. 
5. పీచు పదార్థం అధికంగా ఉండే బీరకాయ, సొరకాయ, బెండ, బ్రోకలీ, ఆకుకూరలు, కూరగాయలు  ఎక్కువగా తీసుకోవాలి. 
6. కాలీఫ్లవర్, పాలకూర, పన్నీర్ మరియు పుట్టగొడుగులు వంటి కూరగాయలను కొన్నాళ్లు నివారించండి.
☘☘☘☘☘☘☘☘☘☘☘
*Individuals with High Uric Acid Levels:*
Everyday in early Morning please take 100gms of *peeled piece of tender Bottle Gourd, chop and blend it without mixing any water. Eat it along with pulp which is about 100ml in volume.*

Along with Diet, Continue this and *get your Uric Acid Levels tested after every 15 days* and update the status/report to the Admins. 

Strictly don't mix anything to the preparation. It should be almost like raw bottle gourd pulp.
☘☘☘☘☘☘☘☘☘☘☘
*Precautions to be taken until normalisation of Uric Acid Levels*
1. Stop taking all kinds of Non-Veg Foods(Esp. Chicken, Mutton, Liver, Fish, Prawns etc.,) for Few weeks.
2. 1 or 2 Eggs per day should be fine.
3. Drink Atleast 4-5 Litres of Water Daily.
4. Take Lemons more often.
5. Increase Vegetables rich in Fibre like ridge gourd, bottle gourd, okra, broccoli, green leafy vegetables etc.,
6. Avoid Vegetables such as cauliflower, spinach, paneer and mushrooms.
For more information
https://t.me/vaidayanilayamNaveen
☘☘☘☘☘☘☘☘☘☘☘

No comments:

Post a Comment