Sunday 4 June 2023

పిత్తాశయంలోని_రాళ్లను_తొలిగించవచ్చు_వైద్య_నిలయం_సలహాలు_నివారణలు

*#పిత్తాశయంలోని_రాళ్లను_తొలిగించవచ్చు_వైద్య_నిలయం_సలహాలు_నివారణలు ..*
      ఇటీవలి కాలంలో పిత్తాశయంలో రాళ్ల సమస్య పెరుగుతోంది. ఇవి కడుపు కుడి పైభాగాన హఠాత్తుగా, తీవ్రమైన నొప్పిని తెచ్చిపెడతాయి. కొందరికి అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాల్సి వస్తుంది. పైత్యరసంలో కొలెస్ట్రాల్‌, బిలిరుబిన్‌ మోతాదులు ఎక్కువగా ఉండటం.. పిత్తాశయం పూర్తిగా ఖాళీ కాకపోవటం వంటివి రాళ్లు ఏర్పడటానికి దారితీస్తుంటాయి. కొన్ని జాగ్రత్తలతో వీటిని నివారించుకోవచ్చు.

1 .-కిడ్నీ, పిత్తాశయంలో రాళ్ల సమస్య ఏర్పడి అందులో వచ్చే పొట్టకు సంబంధించిన సమస్యలు చాలా ఇబ్బంది పెడతాయి. పిత్తాశయం రాళ్లను ఆపరేషన్ ద్వారా తొలగిస్తారు. అయితే కొన్ని సులభమైన ఇంటి నివారణలతో కూడా ఉపశమనం పొందవచ్చు. ఈ హోం రెమెడీస్ గురించి తెలుసుకోండి..
*2.-#ఆలివ్_ఆయిల్:*
    రోజూ కొద.సుమారు రెండు చెంచాల ఆలివ్‌ నూనె తీసుకునేవారికి పిత్తాశయంలో రాళ్లు ఏర్పడే ముప్పు తక్కువని ఇటీవలి అధ్యయనాలు తెలింది. ఆలివ్‌నూనెలోని ఒక పదార్థం రక్తంలో, పిత్తాశయంలో కొలెస్ట్రాల్‌ మోతాదు తగ్గటానికి తోడ్పడుతుంది. ఆలివ్‌ నూనెను ఎక్కువగా వాడే ప్రాంతాల్లో నివసించేవారిలో పిత్తాశయంలో రాళ్లు ఏర్పడటం తక్కువని పరిశోధకులు గుర్తించారు.
*3 .-#యాపిల్_సైడర్_వెనిగర్:*
పిత్తాశయంలోని రాళ్లను మృదువుగా చేయడానికి యాపిల్ సైడర్ వెనిగర్ పనిచేస్తుందని చెబుతారు. రోగులు రాళ్ల విషయంలో యాపిల్ సైడర్ వెనిగర్ నీటిని తాగడం మంచిది. మీరు ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే ప్రతిరోజూ ఉదయం ఆపిల్ సైడర్ వెనిగర్‌ను నీటితో కలుపుకుని తాగండి.
*4.-#డాండెలైన్:*
దీని ప్రత్యేక ప్రాముఖ్యత ఆయుర్వేదంలో ఉంది. దీనిని తీసుకోవడం ద్వారా పిత్తాశయం, కాలేయం, పిత్త వాహిక సంబంధిత సమస్యలను అధిగమించవచ్చు. ఇందులో ఉండే చేదు మూలాలు గాల్ బ్లాడర్‌లో పిత్త సమస్యలను తగ్గిస్తాయని నమ్ముతారు.
*5.- #ఎక్కువ_నీరు_త్రాగండి:*
      శరీరానికి సంబంధించిన చాలా సమస్యలను అధిగమించడానికి నీరు దివ్యౌషధంగా పని చేస్తుంది. పిత్తాశయంలోని రాళ్లను తొలగించడానికి నీరు కూడా సహాయం చేస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోజూ సరైన మోతాదులో నీరు త్రాగడం వల్ల రాళ్ల సమస్యలు దగ్గరకు రావు. అయితే ఈ సమస్య వచ్చినా నీటితో చాలా వరకు అధిగమించవచ్చు.వైద్య నిలయం లింక్స్
https://fb.me/fPClukilE
*6.- సాధ్యం అవుతుంది #దీనికి_కావలసినవి:*

శుద్ధి చేసిన ఆలివ్ నూనె 250 ml+ 40 g ఎప్సం సాల్ట్స్ ( మెగ్నీషియం సల్ఫేట్.)

250 ml ఆలివ్ నూనెలో 40 గ్రాముల Epsom salts nu కరిగించాలి. దానిని 4 సమాన భాగాలుగా చేసి 4 డోస్ లు లో తీసుకోవచ్చు.

మీరు పిత్తాశ యం Detox చేయాలనుకున్న రోజు సాయంత్రం 6 గంటలకు ఒక డోస్, 8 గంటలకు ఒక డోసు చొప్పున మొత్తం రెండు డోస్ లు తీసుకోవాలి. మిగతా ఆహారం ఏమీ తీసుకోరాదు.

తరువాత మీ తల దిండు పై వుంచి కుడివైపుకు తిరిగి నిద్రించాలి. అలా పడుకున్నప్పుడు పిత్తాశయం లో రాళ్ళు అన్నీ బయటకు వచ్చేస్తాయి. బయటకి వస్తున్న ది మీరూ అనుభూతి చెందవచ్చు.

తరువాత రోజు ఉదయం 6 గంటలకు ఒక డోసు, 8 గంటలకు ఒక డోసు చొప్పున మొత్తం 4 డోసు లు వాడితే మీ పిత్తాశంలో రాళ్లు మిగ తా ఏమైనా వుంటే బయటకు వచ్చేస్తాయి.

ఈ క్రమం లో మీకు విరేచనాలు అవుతాయి. విరేచనం లో ఆకుపచ్చని, ఎరుపు రాళ్లు మీరు గమనించవచ్చు.

పైన పేర్కొన్న కషాయం కొంత చేదు గా వుంటుంది. మీకు రుచి నచ్చక పోతే కొంత నిమ్మ రసం లేదా బత్తాయి రసం తో కలిపి తీసుకోవచ్చు.

విరేచనాలు అవుతాయి కావున కొంత ద్రవ రూప ఆహార పదర్ధాల ను తీసుకోవడం మంచిది.( వుప్పు కలిపిన మజ్జిగ/ కొబ్బరి నీళ్లు/ నిమ్మరసం వంటివి).

ఒకసారి పిత్తాశయం లో రాళ్ళు తొలగిం చి న తర్వాత మళ్ళీ 6 నెల్లకు మళ్ళీ cleanse చేసుకోవచ్చు. ఇది మీ ఫ్యామిలీ డాక్టర్ సలహాలు మేరకు పై మందులు వాడాలి మీ సమస్య బట్టి డోస్ చెప్పుతారు 

పైన పేర్కొన్న విధంగా సర్జరీ అవసరం లేకుండానే పిత్తాశయం లో రాళ్ళు తొలగించుకోవచ్చు.
*ధన్యవాదములు 🙏*
*మీ Naveen Nadiminti,*
*ఫోన్ - 097037 06660,*
This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen

No comments:

Post a Comment